ఇన్పోసిస్‌: కార్పోరేట్ హెడ్ యూసుఫ్ బషీర్ రాజీనామా

టెక్నాలజీ దిగ్గజం ఇన్పోసిస్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఎగ్జిక్యూటివ్ బోర్డులో 8 మంది రాజీనామా చేశారు. తాజాగా ఇన్పోసిస్ కార్పోరేట్ హెడ్ యూసుఫ్ బషీర్ కూడ బుదవారం నాడు రాజీనామా.

బెంగుళూరు: టెక్నాలజీ దిగ్గజం ఇన్పోసిస్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఎగ్జిక్యూటివ్ బోర్డులో 8 మంది రాజీనామా చేశారు. తాజాగా ఇన్పోసిస్ కార్పోరేట్ హెడ్ యూసుఫ్ బషీర్ కూడ బుదవారం నాడు రాజీనామా చేశారు.

ఇన్పోసిస్ సీఈఓ విశాల్ సిక్కాతో కలిసి గతంలో జర్మనీ కంపెనీ శాప్‌లో పనిచేశారు. విశాల్‌తోపాటు 16 మందిని ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులుగా శాప్ కంపెనీ నుండి ఇన్సోసిస్ తీసుకొంది .

 Yusuf Bashir, head of Infosys corporate venture arm, resigns

గత ఏడాది మార్చినుండి వీరిలో ఒకరి తర్వాత ఒకరు తమ పదవులకు రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు. వీరి రాజీనామాల వెనుక ఉన్న సరైన కారణాలు తెలియడం లేదు. ఇప్పటివరకు మైఖేల్ రే, స్టెఫానీ ముల్లర్, డేవిడ్ కెనెడీ, మేట్ రడాల్జీ, షీనమ్ ఓరీ, గార్డన్ మోహి, ఆనంద్ సిన్హా, రితికా సూరిలు ఎగ్జిక్యూవిట్ బోర్డు నుండి రాజీనామా చేసి వెళ్ళిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+