సర్వేలో షాకింగ్: భార్య కంటే అత్తనే హాట్‌గా ఉందంటున్నారు!

ఓ అధ్యయనంలో వింతైన విషయం వెల్లడైంది. ప్రతి ఆరుగురిలో ఒకరు తమ భార్య కంటే ఆమె తల్లి హాట్‌గా, సెక్సీగా ఉందని భావిస్తున్నారు. బ్రిటిష్ ఫ్యాషన్ హౌస్ సర్వేలో ఇది వెల్లడైంది. ఈ అధ్యయనంలో మొత్తం 1500 మంది మగవారి నుండి అభిప్రాయాలు తీసుకున్నారు.

అధ్యయనంలో పాల్గొన్న వారిలో ఇరవై అయిదు శాతం మంది తమ అత్త పైన ప్రేమను కనబరిచారు. తమ అత్తగారు ఆకర్షించేలా ఉన్నారని 31 శాతం మంది పేర్కొన్నారు. ప్రతి ముగ్గురిల ఒకరు తమ కాపురం బాగుందని చెప్పారు. అయితే, ఆరుగురిలో ఒకరు తమ భార్య కంటే అత్త హాట్‌గా ఉందని చెప్పారు.

1 in 6 men think their mother-in-law is hotter than their wife

చాలామంది మహిళలు హాట్‌గా, సెక్సీగా ఉంటారనే విషయాన్ని కాంప్లిమెంట్‌గా తీసుకుంటుంటారు. అంతేకాదు, భార్య కంటే అత్త హాట్‌గా ఉంటుందని చెప్పడం ద్వారా ఆ కుటుంబాల సైలికి అద్దం పడుతుందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+