దుస్తులిప్పేసి రోడ్డుపై అమ్మాయిని చితక్కొట్టారు

హైనాన్ (చైనా): చైనాలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ 15 ఏళ్ల అమ్మాయి దుస్తులు విప్పేసి కొంత మంది టీనేజర్లు కొడుతూ, తన్నుతూ ఉన్న వీడియో వెలుగు చూసింది. చైనాలోని హైనాన్ ప్రావిన్స్‌లో ఈ సంఘటన జరింది.

నగ్నంగా ఉన్న అమ్మాయిని ఇష్టం వచ్చినట్లు కొడుతుంటే కూడా పట్టించుకోకుండా ఎవరి దారిని వాళ్లు సాగిపోయారు. ఆన్‌లైన్‌లో ఈ వీడియో వెలుగు చూడడంతో చైనాలోని టీనేజ్ హింస చర్చనీయాంశంగా మారింది.

15-year-old girl stripped, slapped and kicked by teenagers in China

గుర్తు తెలియని ఓ అమ్మాయిల గుంపు టేనేజ్ అమ్మాయిని అత్యంత దారుణంగా కొట్టడం, తన్నడం వీడియోలో రికార్డయింది. ఆ తర్వాత ఆమె దుస్తులిప్పేశారు. అమ్మాయి రూరల్ రోడ్డు మీదుగా పారిపోవడానికి ప్రయత్నించింది.

అమ్మాయిల గుంపు ఆమెను వెంటాడి ఆమెను పట్టుకుంది. ఒంటరి అమ్మాయిని మరోసారి తీవ్రంగా కొట్టారు. ఆమెను కొడుతుండగా స్కూల్ యూనిఫాంలో ఉన్న బాలికలు చూస్తూ ఉండిపోయారు. స్థానిక పోలీసులు ఆ వీడియోను చూసి సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు ఈ సంఘటనకు కారణమేమిటనేది తెలియదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+