స్విమ్మింగ్ పూల్‌లో వీర్యస్ఖలనం: గర్భవతులైన 16మంది బాలికలు

ప్లోరిడా: స్మిమ్మింగ్ పూల్‌లో దిగిన పాపానికి 16 మంది యువతులు గర్భవతులయ్యారు. అవును, మీరు చదివింది నిజమే. ఓ ఆకతాయి చేసిన తుంటరి పనికి 16 మంది యవతులు ఒకేసారి గర్భవతులను చేసిన సంఘటన అమెరికాలోని ప్లోరిడాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే ఫ్లోరిడాలో ఒక పార్టీకి వెళ్లిన 13 నుంచి 17 ఏళ్ల వయసున్న బాలికలు 16 మంది గర్భవతులయ్యారు. దైలియా జెన్నింగ్ అనే బాలిక తన 15వ పుట్టిన రోజు సందర్భంగా తన స్నేహితులను పార్టీకి ఆహ్వానించింది. ఈ పార్టీకి వచ్చిన ఆమె యవతులు పార్టీలో భాగంగా అక్కడి స్మిమ్మింగ్ పూల్‌లో కాసేపు సేదతీరారు.

అయితే స్మిమ్మింగ్ పూల్‌కు, గర్భం దాల్చడానికి సంబంధం ఏంటని అనుకుంటున్నారా? ఇక్కడే అసలు విషయం దాగుంది. దైలియా జెన్నింగ్ పార్టీకి ఆహ్వానించిన వారిలో 15 ఏళ్ల టామీ కూడా ఉన్నాడు. పార్టీకి వచ్చిన యువతులు బికినీల్లో స్విమ్మింగ్‌లో సేదతీరడాన్ని చూసిన టామీ స్మిమ్మింగ్ పూల్‌లో వీర్యస్ఖలనం చేశాడు.

15 year old got 16 girls pregnant after he jizzed in the swimming pool

ఈ కారణంగానే బికినీల్లో ఎవరైతే స్విమ్మింగ్ ‌పూల్‌లోకి దిగారో వాళ్ల బికినీల్లోకి చేరిన వీర్య కణాలను వాళ్లను గర్భవతులను చేశాయని పరీక్షల అనంతరం డాక్టర్ జాన్ సుజుకిమా వివరించారు. అంతేకాదు టామీకి 'స్పెర్మాఫోర్టిస్' అనే వ్యాధి ఉందని నిర్ధారించారు.

ప్రపంచంలోనే అరుదైన వ్యాధుల్లో 'స్పెర్మాఫోర్టిస్' అనేది కూడా ఒకటి. ఈ వ్యాధి సోకిన వారి వీర్యం సాధారణ పురుషులతో పోలిస్తే వేల రెట్లు అధిక నాణ్యతతో ఉంటుంది. వీర్య కణాల సంఖ్య కూడా అంతే భారీగా ఉంటుంది. నీళ్లలో కూడా ఈ వీర్య కణాలు తమ ప్రభావాన్ని చూపిస్తాయి.

ఈ వ్యాధి ఉన్న టామీ స్విమ్మింగ్ పూల్‌లో వీర్యస్ఖలనం చేయడం, దాని ఫలితంగానే అందులో దిగిన వారికి గర్భం వచ్చిందని డాక్టర్ తేల్చేసింది. అయితే దీనిపై టామీ స్పందిస్తూ స్విమ్మింగ్ పూల్‌లో తాను ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొనడం విశేషం.

మరోవైపు టామీ చేసిన ఘనకార్యానికి స్థానిక యువత నుంచి విశేష స్పందన లభిస్తోంది. అతను ఇప్పుడు అక్కడ పెద్ద హీరోగా మారిపోయాడు. కొంత మంది యువత అయితే అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ అభినందనలు తెలుపుతున్నారని టామీ వివరించాడు.

అయితే తమ తప్పు లేకుండానే గర్భం దాల్చిన ఈ 16 మంది యువతులలో ఇద్దరు మాత్రం బిడ్డను కనేందుకే నిర్ణయించుకోగా, మిగలిన వారు మాత్రం అబార్షన్ చేయించుకునేందుకు సిద్ధమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+