షాక్: నిరుద్యోగం వల్లే 20శాతం సూసైడ్స్, ఆ ఒక్క ఏడాది 46 వేలమంది

లండన్: ప్రతి ఏటా ఐదు ఆత్మహత్యల్లో ఒకటి నిరుద్యోగం వల్లే జరుగుతోందని యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిచ్ సైకియాట్రిక్ హాస్పిటల్ చేపట్టిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీని కోసం పరిశోధకులు 2000 నుండి 2011 వరకు 63 దేశాల్లో ఆత్మహత్య చేసుకున్న వారి వివరాలు తీసుకున్నారు.

20 percent of suicides due to unemployment: Study

భారత్, చైనాల సమాచారం సేకరించలేదు. 2008లో ఆర్థిక మాంద్యం అనంతరం తక్కువ వ్యవధిలోనే ఎక్కువ ఆత్మహత్యలు నమోదయ్యాయని ఆ స్టడీలో తేలింది. ఆ ఒక్క ఏడాదిలోనే నలభై ఆరు వేల మంది నిరుద్యోగం కారణంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తేలిందని పరిశోధకులు చార్లెస్ నోర్డ్ చెప్పారు.

స్టడీ కోసం ఆయా దేశాలను నాలుగు రీజియన్లుగా విభజించారు. సౌత్ అమెరికా, నార్తర్న్ అండ్ వెస్టర్న్ యూరోప్, సదర్న్ అండ్ ఈస్టర్న్ యూరోప్, నాన్ అమెరికన్ అండ్ నాన్ యూరోప్‌గా విభజించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+