మెడిసిన్ చదివేందుకు కన్యత్వాన్ని వేలానికి పెట్టిన యువతి, గడుసు జవాబు!

మాస్కో: రష్యాలో మెడిసిన్ చదివేందుకు ఓ అమ్మాయి తన కన్యత్వాన్ని వేలానికి పెట్టిన సంఘటన జరిగింది. ఆమె పేరు అరియానా. వయస్సు ఇరవై. ఆమెకు విదేశాల్లో మెడిసిన్ చదవాలనుకుంది. అందుకు అయ్యే డబ్బు లేదు. ఈ సమయంలో ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. అదే కన్యత్వం అమ్మకం.

ఆమె ఆన్‌లైన్‌లో తన కన్యత్వాన్ని వేలానికి పెట్టింది. ప్రారంభ బిడ్‌ను 1,30,500 పౌండ్లగా కోట్ చేసింది. తనలాగే ఎందరో ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా అరియానా పేర్కొంది. మెడిసిన్ చదివేందుకు విదేశాలు వెళ్లాలనుకుంటున్నానని, కానీ అక్కడి యూనివర్సిటీ చాలా ఖరీదైనదని చెప్పింది.

Girl

అద్దె మొదలు అన్నీ ఎక్కువేనని చెప్పింది. ఇతర దేశాలకు వెళ్లడమంటే సులువు కాదని చెప్పింది. తాను ఉన్న పరిస్థితిలో అక్కడ ఉండి చదువుకోవడం మరింత కష్టమని చెప్పింది. అందుకే ఎలాగైనా చదువు కోసం డబ్బులు సంపాదించాలని తన కన్యత్వాన్ని ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టానని చెప్పింది.టట

మరో విషయం ఏమంటే ఆమె తన కన్యత్వాన్ని వేలానికి పెట్టిన విషయం తల్లిదండ్రులకు తెలియదు. ఎవరికోసమో ఎదురుచూసి వారికి నా కన్యత్వాన్ని అప్పగించిన తర్వాత అతడు నా హృదయాన్ని ముక్కలు చేసి వెళ్లిపోతాడని, అటువంటి వారి కోసం ఎదురుచూసి మరీ కన్యత్వాన్ని ఎందుకు అప్పగించాలని, దానిని నా చదువుకోసం వినియోగిస్తానని తెలివిగా చెప్పింది. తన స్నేహితురాలు కూడా ఇలాగే కన్యత్వాన్ని వేలానికి పెట్టిందని చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+