Viral News: అంటీ ఏంటీ ఈ కకృత్తి..! ఇంకెవరు దొరకలేదా..!
ఆమెకు 31 ఏళ్లు, బాలుడికి 13 ఏళ్లు.. ఆమె ఇంట్లో సాయం చేయడానికి బాలుడిని పిలిచింది. ఆ తర్వాత బాలుడిని మెళ్లగా లోబరుచుకుంది. అతడితో శరీరక సంబంధం పెట్టుకుంది. ఇలా రోజూ బాలుడిని పిలిచేది. వారు రోజు కలిసేవారు. ఆమెకు వయస్సు ఎక్కువగా ఉండడం.. అతను బాలుడు కావడంతో ఎవరికి అనుమానం రాలేదు. వారి సంబంధం కొన్ని నెలలపాటు సాగింది. కానీ.. ఆమె గర్భం దాల్చడంతో అస్సలు విషయం బయటకొచ్చింది.
ఈ ఘటన అమెరికాలోని కొలరాడో నగరంలో చోటుచేసుకుంది. ఆండ్రియా సెరానోకు 31 ఏళ్లు. ఆమె 13 ఏళ్ల బాలుడితో ప్రేమలో పడింది. ఇంటి పనిలో ఆమెకు సహాయం చేయడానికి ఆమె అతన్ని వెంట తీసుకెళ్లేది. ఇద్దరూ నెలల తరబడి కలిసి ఉండేవారు. చుట్టుపక్కల వారు కూడా ఆండ్రియాకు అబ్బాయి సాయం చేస్తున్నట్లు భావించేవారు. శరీరక సంబంధం గురించి ఎవరికి చెప్పొద్దని ఆమె బాలుడిని కోరింది. దీంతో అతను ఈ విషయం ఎవరికి చెప్పలేదు.

కొద్ది రోజుల తర్వాత ఆండ్రియా గర్భవతి అయింది. దీంతో ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆండ్రియా సెరానోను లైంగిక వేధింపుల ఆరోపణలపై అరెస్ట్ చేశారు. కోర్టును ఆశ్రయించిన ఆమె ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉందని, ఇప్పుడు తల్లి కాబోతోందని అంగీకరించింది. మహిళ పరిస్థితిని చూసిన న్యాయమూర్తి ఆమెను $70,000 (దాదాపు రూ. 56,62,000) బాండ్‌పై విడుదల చేశారు. ఇంతలో, ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది.
అగ్రిమెంట్ చూసి కోర్టు కూడా కేసును ముగించాలని నిర్ణయించింది. దీనిపై బాలుడి కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై బాలుడి తల్లి స్పందించింది "నా బిడ్డ ఎప్పుడూ తన తల్లి అని పిలిచేవాడు. ఈ స్త్రీ నా కొడుకు బాల్యాన్ని తీసివేసింది. ఇంత చిన్న వయసులో ఇప్పుడు తండ్రిలా బ్రతకాలి. నా బిడ్డ స్థానంలో ఆండ్రియా, అతని స్థానంలో నా కొడుకు ఉంటే, అదే చట్టం వర్తిస్తుందా?" అని ప్రశ్నించింది.












Click it and Unblock the Notifications