48వ ఫిలిం పెస్టివెల్: ప్రారంభానికి ముందు కాంట్రోవర్సీ, బిగ్ బీకి అవార్డు

48వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివెల్ (ఐఎఫ్ఎఫ్ఐ) ఉత్సవాలు సోమవారం ప్రారంభం అవుతున్నాయి. 82 దేశాలకు చెందిన 195 సినిమాలు పది రోజుల పాటు ప్రదర్శించనున్నారు.

పనాజీ: 48వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివెల్ (ఐఎఫ్ఎఫ్ఐ) ఉత్సవాలు సోమవారం ప్రారంభం అవుతున్నాయి. 82 దేశాలకు చెందిన 195 సినిమాలు పది రోజుల పాటు ప్రదర్శించనున్నారు.

మరోవైపు, జాబితా నుంచి న్యూడ్, ఎస్ దుర్గ సినిమాలను తొలగించడంపై విమర్శలు వస్తున్నాయి. బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ఈ ఈవెంట్‌ను ప్రారంభించనున్నారు.

48th International Film Festival Of India Gets Underway Amid Controversy

ఇండియన్ పనోరమా సెక్షన్‌ను శ్రీదేవి ప్రారంభించనున్నారు. అమితాబ్ బచ్చన్‌కు ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వనున్నారు.

అమితాబ్ అయిదు దశాబ్ధాలుగా ప్రేక్షకులని అలరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. ఆయనను పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఇటీవల ఓ ప్రకటనలో వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+