చైనాలో అల్లకల్లోలం టైఫూన్ మెరాంటి, పలువురి మృతి
బీజింగ్: చైనాలో టైఫూన్ మెరాంటి అల్లకల్లోలం సృష్టిస్తోంది. టైఫూన్ మెరాంటి కారణంగా దాదాపు పదిమంది వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అలాగే మరో పదిమంది ఆచూకీ లభ్యం కావడం లేదు. దీని కారణంగా లక్షలాది మంది ప్రజలు ఇండ్లను వదిలి ఇబ్బంది పడుతున్నారు. వారిని రెస్క్యూ టీం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.

టైఫూన్ మెరాంటీ కారణంగా పుజైన్ ప్రావిన్స్‌లో పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. గంటకు 370 కి.మీ. వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. అత్యధికంగా ఆ ప్రాంతంలో 400 మి.మీ. వర్షపాతం నమోదైంది. జనం భయం గుప్పిట బతుకుతున్నారు.
అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ టైఫూన్ మెరాంటి ధాటికి పది మంది వరకు మృతి చెందడం గమనార్హం. పదుల సంఖ్యలో మందికి గాయాలయ్యాయి. 1949 తర్వాత ఈ ప్రాంతంలో అత్యంత ప్రభావం చూపింది ఇదే. అలాగే, ప్రపంచంలోనే ఈ ఏడాది ప్రభావితమైన టైఫూన్ ఇదే.
More From
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications