Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

9/11 కొన్ని అంశాలు: 100 రోజులు చల్లారని మంటలు

న్యూయార్క్: సెప్టెంబర్ 11, 2001 బ్లాక్ డే అని చెప్పవచ్చు. ఆ రోజున ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు అమెరికాలో దారుణానికి ఒడిగట్టారు. ఇప్పటి వరకు ఇది ప్రపంచంలోనే అత్యంత దారుణమైన టెర్రర్ దాడిగా చెబుతుంటారు.

ఈ దాడి వల్ల ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. పెద్ద ఎత్తున నష్టం జరిగింది. సెప్టెంబర్ 11, 2001లో జరిగిన దాడి వల్ల అమెరికా వెంటనే అప్రమత్తమై.. అప్పటి నుంచి మరింత ఎక్కువగా తీవ్రవాద వ్యతిరేక కార్యక్రమాలను చేపట్టేందుకు దోహదపడింది.

9/11 anniversary: Some facts you need to know about the attacks that shook the world
  • సెప్టెంబర్ 11, 2001న జరిగిన ఈ దాడికి 19 హైజాకర్స్ ప్రత్యక్ష కారణం. నాలుగు పాసింజర్ విమానాలను 19 మంది హైజాకర్స్ తమ ఆదీనంలోకి తీసుకున్నారు.
  • అందులో రెండు విమానాలు న్యూయార్కులోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను ఢీకొట్టాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్.. అమెరికా శక్తికి, ప్రగతికి నిదర్శనంగా భావిస్తారు.
  • మూడో విమానం పెంటగాన్‌లో, నాలుగో విమానం పెన్సిల్వేనియాలోని పొల్లాలో కూలిపోయింది.
  • 19 మంది హైజాకర్స్‌తో పాటు 3000 మంది ప్రయాణీకులు మృతి చెందారు. ఈ దాడికి ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్ ఖైదా కారణం.
  • అమెరికాలో అతిపెద్ద తీవ్రవాద దాడి 9/11నే. దీని వల్ల అమెరికాలో బాగా ప్రాణ నష్టం సంభవించింది.
  • మరో విషయమేంటే... ఈ దాడి వల్ల చెలరేగిన మంటలు పూర్తిగా తగ్గిపోవడానికి 100 రోజుల వరకు పట్టిందని తెలుస్తోంది. ఈ దాడి ప్రపంచాన్నే వణికించింది.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+