145కిలోల మహిళ.. 9ఏళ్ల చిన్నారిపై!: ప్రాణాలు వదిలిన పసిమొగ్గ..

145కిలోల బరువున్న ఆమె.. తొమ్మిదేళ్ల చిన్నారిపై కూర్చొంది.దీంతో ఊపిరాడక ఆ చిన్నారి విలవిల కొట్టుకుని ప్రాణాలు విడిచింది.

న్యూయార్క్: పిల్లలు అల్లరి చేస్తే సున్నితంగా మందలించడం పరిపాటి. కానీ పైశాచికత్వంతో వారిపై విరుచుకుపడితే ఆ చిరు ప్రాణం తట్టుకోలేదు. ఇలాగే పైశాచికత్వంతో వ్యవహరించిన ఓ మహిళ తొమ్మిదేళ్ల చిన్నారిని పొట్టనబెట్టుకుంది.

అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వేరోనిక పోసీ(64) అనే మహిళ.. తొమ్మిదేళ్ల వయసున్న తన కజిన్ డెరికా లిండ్సే పట్ల అమానవీయంగా ప్రవర్తించింది. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిందన్న కారణంతో.. 145కిలోల బరువున్న ఆమె.. తొమ్మిదేళ్ల చిన్నారిపై కూర్చొంది.

9 year old dies after 145 kg woman sits on her

దీంతో ఊపిరాడక ఆ చిన్నారి విలవిల కొట్టుకుని ప్రాణాలు విడిచింది. ఆ చిన్నారి మూడు ఫీట్ల ఎత్తుతో 33కిలోల బరువు ఉన్నట్లు గుర్తించారు. చిన్నారి బరువు నిందితురాలి బరువు కన్నా 4రెట్లు ఎక్కువని, ఈ ఘటన గత శనివారం చోటు చేసుకుందని పోలీసులు పేర్కొన్నారు. వెరొనికాకు ఎన్నేళ్లు శిక్ష పడుతుందనేది ఇంకా తెలియరాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+