97 మంది తాలిబన్ మిలిటెంట్లు హతం
కాబుల్: అఫ్ఘానిస్థాన్ లో తాలిబన్ల ఆధీనంలో ఉన్న పలు ప్రాంతాల్లో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ లో ఉగ్రవాదులు అంతం అయ్యారు. పలు ప్రావిన్స్ లో 97 మంది తాలిబన్ ఉగ్రవాదులు అంతం అయ్యారని ఆఫ్ఘాన్ రక్షణ శాఖ అధికారులు తెలిపారు.
ఆఫ్ఘాన్ రక్షణ శాఖ అధికారులు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మందుపాతరలు నిర్వీర్యం చేశారు.

ఈ ఆపరేషన్ లో 97 మంది ఉగ్రవాదులతో పాటు 12 మంది సైనికులు మరణించారని వెల్లడించారు. పక్టియా ప్రావిన్స్ లోని జని ఖేల్ జిల్లాలో భద్రతా దళాల దాడిలో 57 మంది ఉగ్రవాదులు హతం అయ్యారు.
బఘ్లాన్ ప్రావిన్స్ లో 15 మంది, హెల్మండ్, కాబుల్, కుండుజ్ ప్రావిన్స్ లో 25 మంది ఉగ్రవాదులు అంతం అయ్యారు. తాలిబన్ల ఆధీనంలో ఉన్న ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడానికి ఇంకా దాడులు చేస్తూనే ఉన్నారు. ఈ విషయంపై తాలిబన్లు ఇంకా స్పందించలేదు.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications