వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమెరికాను వణికిస్తున్న బాంబ్ సైక్లోన్
ఉత్తర అమెరికాలో మంచు తుఫాను కారణంగా దాదాపు 38 మంది చనిపోయారు.
గతంలో ఎన్నడూ చూడని ఈ తుఫాను కెనడా నుంచి దక్షిణాన రియో గ్రాండ్ వరకు తన ప్రతాపం చూపిస్తోంది.
ఈ తుఫాన్ కారణంగా చాలా మంది కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నారు.
న్యూయార్క్ లోని బఫెలో నగరాన్ని పూర్తిగా మంచు దుప్పటి కప్పేయడంతో నగరం స్తంభించిపోయింది. ప్రయాణాలన్నీ నిలిచిపోయాయి.
చాలా విమాన సర్వీసులు రద్దయ్యాయి.
బీబీసీ ప్రతినిధి నోమియా ఇక్బాల్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- తుపానులు, వరదలు లాంటి విపరీత వాతావరణ పరిస్థితులు
- సొంత ఊళ్లకు వెళ్లాలంటే భయపడుతున్నారు
- ఎన్జీకే: కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి అయ్యే యువకుడి కథ
- లిప్స్టిక్ తయారీకి వాడే గింజలు ఇవే... ఆంధ్రప్రదేశ్లోనూ జోరుగా సాగు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
Comments
English summary
A bomb cyclone shaking America