ఎంత వికృతం..! : పోర్న్ చిత్రాల కోసం.. తండ్రే కూతుళ్లను..

టెన్నిస్సే : పైసా ప్రలోభాలకు మానవ సంబంధాలు ఎంత వికృత పోకడలు పోతున్నాయో తెలియజెప్పే ఉదంతం ఇది. కన్న బిడ్డలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే.. డబ్బు మీద మోజుతో తన ముగ్గురు పిల్లలను నరకంలోకి నెట్టేశాడు. ప్రపంచ వ్యాప్తంగా పసి ప్రాయాలను చిధిమేస్తున్న చైల్డ్ పోర్నోగ్రఫీ, డబ్బు ఎరజూపి తల్లిదండ్రులు-కన్నబిడ్డల మధ్య బంధాలను కూడా తెంచేస్తుంది.

అమెరికాలో జరిగిన ఓ ఘటన కొంత పుంతలు తొక్కుతున్న సెక్స్ థీమ్స్ దుష్పలితాలకు పసివాళ్లు ఎలా బలవుతున్నారనేదానికి ప్రత్యక్ష ఉదాహరణగా మిగిలిపోతుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ చైల్డ్ పోర్నోగ్రఫీ సంస్థ భారీ మొత్తంలో ఆఫర్ చేసిన డబ్బుకి ఆశపడి 14,14,16 ఏళ్ల వయసున్న తన ముగ్గురు కన్న కూతుళ్లను అమ్మేశాడు ఓ ప్రబుద్దుడు.

crime

తండ్రే కూతుళ్లను అప్పగించడానికి ఒప్పుకోవడంతో, ఆఫర్ చేసిన మొత్తాన్ని అతగాడికి చెల్లించి ఆ ముగ్గురు బాలికలను తీసుకెళ్లిన చైల్డ్ పోర్నోగ్రఫీ సంస్థ, వాళ్లతో పోర్న్ చిత్రాలను షూట్ చేసి తీవ్ర లైంగిక వేధింపులకు గురిచేసింది. అయితే విషయం కాస్త బయటకు పొక్కడంతో సదరు తండ్రితో పాటు ఆ బాలికల తల్లి కూడా కటకటాల్లోకి వెళ్లారు.

ఇదే కేసులో తల్లికి అంతకుముందే 18 ఏళ్ల జైలు శిక్ష పడగా, తాజాగా 63 ఏళ్ల ఆ తండ్రికి జీవిత కారగార శిక్ష విధించింది కోర్టు. ఫిబ్రవరి 2011 నుంచి ఆగస్టు 2012 వరకు తన కూతుళ్లను ఓ నిర్మాతకి సంబంధించిన చైల్డ్ పోర్నోగ్రఫీ సంస్థకు అప్పగించినందుకుగాను ఈ శిక్ష విధించింది. కాగా, కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+