Heart Attack: గుండెపోటుతో ఐదేళ్ల బాలుడు మృతి..
ఈ మధ్య గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా కరోనా తర్వాత వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తుంది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ ఓ పోలీస్ కానిస్టేబుల్ జిమ్ చేస్తు కుప్పకూలిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత ఓ వ్యక్త బ్యాట్మెంటన్ ఆడుతూ కుప్పకూలి చనిపోయాడు. అంతకు ముందు ఓ వ్యక్తి పెళ్లి హల్ది ఫంక్షన్ లో కూర్చున్న చోట కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఛత్తీస్‌గఢ్‌లోని ఓ వ్యక్తి తన మేనకోడలు పెళ్లి సందర్భంగా వేదికపై డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, ఇతరలతో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు. కాసేపు డ్యాన్ చేసిన తర్వాత కూర్చున్నాడు, కూర్చున్న కాసేపటికే కింద పడిపోయాడు. వెంటనే అక్కడున్నవారు అతన వద్దకు వచ్చినట్లు వీడియోల కనిపిస్తోంది. ఆతన్ని ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యలు తెలిపారు.

తాజాగా ఐదేళ్ల బాలుడు గుండెపోటుతో మృతి చెందారు. లూసియస్ కొర్రీ అనే బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి ఓ రోజు థీమ్ పార్కును చూడడానికి పోయాడు. ఆ తర్వాత ఆనారోగ్యంతో మృతి చెందాడు. కొంతకాలంగా తమ కొడుకు రంగు మారిపోయాడని, పార్క్ కు వెళ్లినపుడు బాగానే ఉన్నాడని తల్లిదండ్రులు చెప్పారు. అక్కడ ఓ 10 నిమిషాలు ఆడుకున్న తర్వాత బ్రేక్ తీసుకోగా.. అతని భోజనం తినిపించాలని ప్రయత్నించగా వాంతులు చేసుకున్నారని వివరించారు.
బాలుడికి పలు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు అతనికి అంటువ్యాధులేవీ లేవని, కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యాడని తెలిపారు. కొద్ది రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అనంతారంలో ఓ పదమూడేళ్ల బాలిక గుండెపోటుతో మరణించారు. బాలిక శనివారం తీవ్ర అస్వస్థతకు గురై.. కుప్పకూలిపోయింది. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా బాలిక అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications