భారీ కాయం.. నెమ్మదిగా రోడ్డు దాటుతూ.. గ్రీన్ అనకొండ వైరల్ వీడియో

బ్రెజిల్ : 3 మీటర్లకు పైగా పొడవు.. దాదాపు 30 కిలోలకు పైగా బరువు. అంతటి భారీ కాయంతో రద్దీగా ఉండే జాతీయ రహదారిని దాటేందుకు ప్రయత్నించింది అతిపెద్ద గ్రీన్ అనకొండ. రోడ్డుకు ఈ వైపు నుంచి ఆ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన అనకొండకు వాహనదారులు సహకరించారు. అది అలా వెళుతుంటే తమ వాహనాలను ఆపి మరీ దానికి దారి ఇచ్చారు. అయితే ఆహారం కోసమే అలా పొదల్లో నుంచి రోడ్డుపైకి వచ్చిందనేది కొందరి భావన.

A huge Green Anaconda attempts to cross a busy road in brazil

బ్రెజిల్ లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సర్ప జాతిలో ప్రపంచంలోనే అతిపెద్ద, అతి బరువున్న పాముగా గ్రీన్ అనకొండ గుర్తింపు పొందింది. సాధారణంగా 5 మీటర్ల వరకు పొడవు, 30 నుంచి 70 కిలోల వరకు బరువు ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+