కుక్కకాటుకు చెప్ప దెబ్బ... డ్రోన్‌తో బాంబుల దాడి,
కొంతమంది మంచిగ చెబితే వినరు..వారి దారిలోని టిట్ ఫర్ టాట్ చేస్తే తప్ప మన దారికి రారు. అచ్చు ఓ వ్యక్తి ఇదే పాటించాడు. దీంతో దెబ్బకు పరుగులు తీశారు పోకిరీలు.
అమేరికాలోని ఆస్టిన్‌లో ఓ వ్యక్తి తన ఇంట్లో చిన్న ఫంక్షన్ కోసం పార్టీ నిర్వహించాడు.దీంతో డీజే పెట్టి డాన్సులు,పాటలతో హంగామా సృష్టించాడు. అయితే ఈ హంగామాలకు పక్కింటి వారికి ఇబ్బంది కల్గించే విధంగా ఉండడంతో పక్కన ఉండే వ్యక్తి డీజే సౌండ్ తగ్గించమని కోరాడు. అయితే ఆయన మాటలు పట్టించుకోని వారు ఇంకా పెద్ద ఎత్తున సౌండ్ పెట్టి ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ సమాధానం చెప్పారు.

దీంతో పక్కింటి వ్యక్తి పోలీసులకు చెప్పకుండా వారికి బుద్ది చెప్పాలని భావించాడు. వెంటనే తన ఇంట్లో ఉన్న డ్రోన్‌కు బాంబులు కట్టి డిజే పార్టీ నడుస్తున్న ఇంటిమీదకు వదిలాడు. ఇంటిమీద నుండి బాంబులను వదిలాడు..దీంతో వారు భయపడి పరుగులు తీశారు పార్టీ చేసుకునే వారు.అయినా వదల కుండా పరుగులు పెడుతున్న వారి వెంట కూడ డ్రోన్‌ను పంపాడు. ఈ నేపథ్యంలో ఇళ్లు వదిలి పరుగులు తీశారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications