భర్త ముందే ప్రియుడికి భార్య ఫోన్, భార్య గొంతు గుర్తుపట్టి భర్త ఇలా....

వివాహేతర సంబంధం ఓ వ్యక్తి హత్యకు కారణమైంది. భర్త ముందే భార్య తన ప్రియుడికి పోన్ చేసింది. విషయాన్ని పసిగట్టిన భర్త ప్రియుడిని చంపేశాడు. ఈ ఘటన దుబాయ్ లో చోటుచేసుకొంది.

దుబాయ్:వివాహేతర సంబంధం ఓ వ్యక్తి హత్యకు కారణమైంది. ఈ ఘటన దుబాయ్ లో చోటుచేసుకొంది. ఈ విషయమై భార్యను ప్రియుడిని భర్త హెచ్చరించినా పరిస్థితిలో మార్పు రాలేదు.దీంతో కసితో భర్త ప్రియుడిని చంపేశాడు.

పాకిస్తాన్ కు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి దుబాయ్ లో నివాసం ఉంటున్నాడు. ఆయన తన దుబాయ్ లోని ఓ ఫుడ్ కోర్టులో కుక్ గా పనిచేస్తున్నాడు.అయితే ఆయన తనకు సహయకుడిగా ఓ వ్యక్తిని నియమించుకొన్నాడు.

a man muredered for illegal affair

అయితే తన భార్యకు, తన వద్ద సహయకుడిగా పనిచేసే వ్యక్తికి మద్య వివాహేతర సంబంధం నెలకొంది. దీంతో ఈ విషయాన్ని గమనించిన భర్త వారిని వారించాడు. పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. కాని, వారి పద్దతిలో మార్పు రాలేదు.

ఓ రోజు తన భార్య తన సహయకుడికి పోన్ చేసింది.దీంతో తన సహయకుడు ఫోన్ లో బిగ్గరగా మాట్లాడుతున్నారు.అవతలి వైపు నుండి కూడ మాట్లాడే వ్యక్తి కూడ బిగ్గరగా మాట్లాడుతోంది.అయితే తన సహయకుడితో మాట్లాడుతోంది తన భార్య అని గుర్తించాడు ఆ వ్యక్తి.

దీంతో ఆగ్రహనికి గురైన ఆ వ్యక్తి తన వద్ద ఉన్న కత్తితో తన సహయకుడి ఛాతీలో కత్తితో పొడిచాడు.దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు.అక్కడి నుండి ఆయన పారిపోయేందుకు ప్రయత్నిస్తే ఇతర ఉద్యోగులు ఆయనను పట్టుకొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+