ఎగురుతున్న విమానం నుండి క్రిందపడ్డ శవం...!

ఎగురుతున్న విమానంలో నుండి శవం క్రిందపడింది..అదికూడ మూడు వేల అడుగుల ఎత్తునుండి ప్రయాణిస్తున్న విమానం నుండి గార్డెన్‌లో సన్‌బాత్‌ చేస్తున్న వ్యక్తి ముందు పడింది.. దీంతో సన్‌బాత్ చేస్తున్న వ్యక్తి భయభ్రాంతులకు గురై ఒక్కసారిగా పరుగులు తీశాడు.

జూన్ 30న అకాశం నుండి వెళుతున్న కెన్యా ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం నుండి అకస్మత్తుగా లండన్‌ వీధుల్లో పడింది. దీంతో ఒక్కసారిగా లండన్‌లోని ఓ గార్డెన్‌లో పడింది. అయితే గార్డెన్‌లో సన్‌బాత్ చేస్తున్న ఓ వ్యక్తికి కేవలం కొద్ది దూరంలో శవం పడింది..దీంతో ఒక్కసారిగా పరుగులు తీశాడు..అనంతరం మూడు వేల అడుగుల ఎత్తునుండి వెళ్తున్న విమానంలోని శవం క్రింద పడడంతో చుట్టుపక్కల జనం ఏంజరిగిందోనట్టు బయటకు వచ్చారు..వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

a mans body dropped from a plane flying over London

కాగా కెన్యా ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం నైరోభి నుండి హెతిరోకు వెళుతుంది. సుమారు 4000 కి.మీ మేర ప్రయాణించనున్న విమానం ఎనిమిదిన్నర గంటల పాటు ప్రయాణిస్తుంది..అయితే విమానంలో ఉన్న లాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్ నుండి ఫ్రీజ్ చేసిన శవం పడడంతో దీనిపై కేన్యా ఎయిర్‌పోర్టు అధికారులు విచారణ ప్రారంభించారు..జరిగిన సంఘటనపై విచారాన్ని వ్యక్తం చేశారు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+