Earthquake: అలస్కా ద్వీపకల్ప ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‍పై 7.4 తీవ్రత నమోదు..
అలస్కా ద్వీపకల్ప ప్రాంతంలో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. US జియోలాజికల్ సర్వే ప్రకారం, భూకంపం ఆదివారం 0648 GMT వద్ద శాండ్ పాయింట్ పట్టణానికి నైరుతి దిశలో 55 మైళ్ళు (89 కిలోమీటర్లు) 32.6 కిలోమీటర్ల లోతులో సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.4గా నమోదు అయింది. సదరన్ అలాస్కా, అలాస్కా పెన్నిన్సువాలకు మొదట్లో సునామీ హెచ్చరిక జారీ చేసిన తర్వాత, జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం సునామీ హెచ్చరికను రద్దు చేస్తున్నట్లు ట్విట్టర్ పోస్ట్ ద్వారా ప్రకటించారు.
"రద్దు: M7.2 055mi SW సాండ్ పాయింట్, అలాస్కా 2248AKDT జూలై 15: స్పష్టమైన సమాచారం కోసం స్థానిక అధికారులను సంప్రదించండి." జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం ట్విట్టర్ పోస్ట్‌లో రాసింది. "ఉత్తర అమెరికాలోని ఇతర యుఎస్, కెనడియన్ పసిఫిక్ తీరాలకు, సునామీ ముప్పు లేదు" అని జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం వార్తా సంస్థ AFP పేర్కొంది. మార్చి 1964లో, ఉత్తర అమెరికాలో నమోదైన అత్యంత బలమైన భూకంపం వల్ల అలాస్కా అతలాకుతలమైంది.

గల్ఫ్ ఆఫ్ అలస్కా, US మరియు హవాయి పశ్చిమ తీరాన్ని తాకిన సునామీని ప్రేరేపించింది. 1964 భూకంపం, ఆ తర్వాత వచ్చిన సునామీ కారణంగా 250 మందికి పైగా మరణించారు.
CANCELLATION: M7.2 055mi SW Sand Point, Alaska 2248AKDT Jul 15: Check with local officials for all clear
— NWS Tsunami Alerts (@NWS_NTWC) July 16, 2023
#NTWC
-
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ












Click it and Unblock the Notifications