వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెసెప్షన్లోనే భర్త ముందే వెరైటీడ్యాన్స్ తో దుమ్మురేపిన వధువు

పెళ్ళిళ్ళ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో వధువులు డ్యాన్స్ లతో అదరగొడుతున్నారు. ఇదే తరహలో న్యూయార్క్ కు చెందిన పాయల్ కడాకియా పుజ్జి అనే వధువు తన వివాహం సందర్భంగా ఏర్పాటు చేసిన రెసెప్షన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: పెళ్ళిళ్ళ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో వధువులు డ్యాన్స్ లతో అదరగొడుతున్నారు. ఇదే తరహలో న్యూయార్క్ కు చెందిన పాయల్ కడాకియా పుజ్జి అనే వధువు తన వివాహం సందర్భంగా ఏర్పాటు చేసిన రెసెప్షన్ లో స్లో మోషన్ డ్యాన్స్ తో ఆహుతులను ఆకర్షించింది.

ఇటీవల కాలంలో పెళ్ళికి ముందో, పెళ్ళి తర్వాత నిర్వహించే కార్యక్రమాల్లో ఈ తరహ కార్యక్రమాల్లో వధూవరుల స్నేహితులు, బంధువులు డ్యాన్స్ లు చేయడం సాధారణంగా చూస్తుంటాం.కాని, ఇటీవల కాలంలో వధూవరులే ఈ తరహా డ్యాన్స్ లు చేస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు.

A Million Views For This Bride's Bollywood Dance Performance

అందరికి ఊపునిచ్చే పాటలకు డ్యాన్స్ లు చేస్తుంటే బాలీవుడ్ లో 1990 దశకంలో సూపర్ డూపర్ హిట్టైన సాంగ్ దిల్ దివానాకు , షారుక్ చిత్రంలోని రబ్ దే బనాడీ జోగి గీతాలకు డ్యాన్స్ చేసి అబ్బురపరిచింది.

ఈ అయితే ఆమె చేసిన ఈ డ్యాన్స్ ను వీడియో తీసి సోషల్ మీడియోలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే 15 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియో చూసిన వాళ్ళంతా కొత్త పెళ్ళికూతురును మెచ్చుకొన్నారు. ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేసిందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

English summary
A video currently going viral on Facebook shows a bride's beautiful dance on the day of her wedding reception. New York-based Payal Kadakia Pujji, resplendent in a golden lehenga, delivers an enthralling performance on two hit Bollywood numbers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X