పెంగ్విన్స్ 'ప్రేమ' ఫైట్ : రక్తం కారేదాక కొట్టేసుకున్నాయి (వీడియో)
అమెరికా : ఓ అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు గొడవపడడం చూసే ఉంటాం. మనసుపడ్డ అమ్మాయిపై మరొకరు కన్నేస్తే.. యుద్దం జరిగినంత పనయ్యే ఘటనలు కూడా చూసుంటాం. అయితే ఇది ఒక మనిషి జాతికే పరిమితం కాలేదు. ఈ భూమి మీదున్న సమస్త జీవరాశుల్లోను ఇలాంటి ప్రవర్తనే కనిపిస్తుందన్న ఆనవాళ్లు బయటపడుతున్నాయి.

తాజాగా నేషనల్ జియోగ్రఫీ బయటపెట్టిన ఓ వీడియోలో ఇదే విషయం తేట తెల్లమైంది. తనతో సన్నిహితంగా మెలిగే పెంగ్విన్.. మరో పెంగ్విన్ తో సన్నిహితంగా ఉండడం చూసి తట్టుకోలేకపోయింది ఓ మగ పెంగ్విన్. తన ప్రేయసి పెంగ్విన్ ను బుట్టలో వేసుకున్న సదరు పెంగ్విన్ పై దాడికి దిగింది.
అలా.. ఆ రెండు పెంగ్విన్ లు ఓ ఆడ పెంగ్విన్ కోసం రక్తం కారేదాక కొట్టుకున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారిపోయింది. మొత్తానికి మనుషుల్లోనే కాదు, పక్షి జాతుల్లోను ప్రేమ పంచాయితీలు ఉంటాయని దీనితో తేలిపోయింది.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications