వీడియో చూస్తూ కారులో డెలివరి అయిన మహిళ...!

ఒక తెలుగు సినిమాలో ప్రసవవేదనను పడుతున్న మహిళను స్నేహితులే ప్రసవానికి సహకరించి, తల్లి బిడ్డలను క్షేమంగా ఉంచిన సీన్ ఉంటుంది. ప్రసవం గురించి ఏమి తెలియకున్నా డాక్టర్లు వీడీయోలో ఇచ్చే సలహాలను బట్టి ప్రసవాన్ని చేసిన సీన్లు చూశాం. అచ్చు అలాగే ఓ సంఘటన నిజజీవీతంలో జరిగింది. అయితే సినిమాలో చూపించినట్టుగా డాక్టర్ల సలహతో కాకుండా ప్రసవానికి సంభంధించిన వీడీయో ప్లే చేసి, డ్రైవర్ ఇచ్చిన సలహాలతో క్యాబ్‌లోనే ప్రసవించి ఓ పండంటి బిడ్దకు జన్మనిచ్చింది.

న్యూయార్క్‌లోని గర్భంతో ఉండి నెలలు నిండిన ఓ మహిళ ప్రసవం కోసం క్యాబ్‌లో బయలు దేరింది. అయితే అసుపత్రికి వెళ్లే దారిలోనే మహిళకు పురిటినొప్పులు రావడంతో ఇది గమనించిన క్యాబ్ డ్రైవర్ లియోనార్డే వెంటనే తన క్యాబ్‌లో ప్రసవానికి సంబంధించిన వీడీయోను కారులో ప్లే చేసి దాంట్లో సూచించినట్టుగా వ్యవహరించమని చెప్పాడు. దీనికి తోడు ఆమే భర్త కూడ పక్కనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే డ్రైవర్ కూడ కోన్ని సూచనలు ఇచ్చాడు. దీంతో వీడీయోలో ప్రసవానికి సంబంధించిన అంశాలను చూస్తు మహిళ బిడ్డకు జన్మనించింది.

A pregnant woman has been deliverd with video watching in a cab in New York

అయితే ఈ సంఘటనను ఆ మహిళ స్వతహాగా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. దీంతో వార్త బయటకు వచ్చింది. దీంతో పలువురు నెటిజన్లు క్యాబ్ డ్రైవర్ లియోనార్డే సమాయానుకూలంగా వ్యవహరించి తల్లి బిడ్డలను క్షేమంగా ఉండేందుకు సహకరించిన ప్రశంశలు కురిపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+