'సెక్స్ సైట్ లో ఓ టీచర్ హాట్ ఫోటోలు..'
యార్క్ షైర్ : విచ్చలవిడి తనానికి కేరాఫ్ గా మారిన ఎన్నో సెక్స్ సైట్స్.. డబ్బు ప్రలోభాలకు గురిచేస్తూ చాలామందిని తప్పుదోవ పట్టిస్తున్నాయి. చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ ఉచ్చులో చిక్కుకుపోతున్నారు. ప్రపంచ దేశాల్లో ఇంటర్నెట్ వేళ్లూనుకుపోయిన తర్వాత సెక్స్ సైట్స్ బిజినెస్ మరింతగా వృద్ది చెందడమే గాక, ఇప్పుడు దీన్నో ఆదాయ మార్గంగాను మలుచుకుంటున్నవారి సంఖ్య పెరిగిపోతుంది.
పశ్చిమ యార్క్ షైర్ పరిధిలోని బ్రాడ్ ఫోర్డ్ లో ఉన్న ఉడ్ సైడ్ అకాడమీలో టీచర్ గా పనిచేస్తున్న ఓ యువతి తన హాట్ ఫోటోలను ఓ సెక్స్ సైట్ లో అప్ లోడ్ చేయడం తాజా చర్చకు దారితీసింది. ప్రైమరీ స్కూల్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తోన్న కోప్ లాండ్ (39) అనే మహిళ 'అడల్డ్ వర్క్ డాట్ కామ్' అనే సైట్ లో తన హాట్ ఫోటోస్ ని అప్ లోడ్ చేసింది.

పోర్న్ బిజినెస్ ని మరింతగా విస్తరించడం కోసిన ఈ సైట్ లో డబ్బుకు ఆశపడి ఎంతోమంది తమ హాట్ ఫోటోస్ ని, న్యూడ్ ఫోటోస్ ని ఇందులో అప్ లోడ్ చేస్తున్నారు. ఇదే తరహాలో టై మరియు స్కర్ట్ ధరించి బెడ్ పై పడుకుని హాట్ పోజులిచ్చిన కోప్ లాండ్ ఆ ఫోటోలను సదరు సెక్స్ సైట్ లో అప్ లోడ్ చేసింది. విషయం కాస్త బయటకు పొక్కడంతో నిజం ఒప్పుకోక తప్పలేదు కోప్.
కాగా, ఆ సైట్ లో ఫోటోలు అప్ లోడ్ చేయడం ద్వారా ఒక్కరోజుకి 5 యూరోల మనీ కోప్ అకౌంట్ లో జమయ్యేదట. ఏదేమైనా విషయం తెలిసిన ఉడ్ సైట్ అకాడమీ వాళ్లు కోప్ ని నిలదీయగా, పదవికి రాజీనామా చేయక తప్పలేదు. ఇదిలా ఉంటే ఆ ఫోటోస్ తనవేనని అంగీకరించిన కోప్, సెక్స్ సైట్స్ లోకి అవి ఎలా అప్ లోడ్ అయ్యాయో తనకు కూడా తెలియడం లేదంటూ వాపోయింది.












Click it and Unblock the Notifications