Viral Video, Dolphin, dog, social media, వైరల్ వీడియో, డాల్ఫిన్, కుక్క, సోషల్ మీడియా

సమాజిక మాధ్యమాల్లో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలు కొన్నిసార్లు ఆలోచింపజేస్తాయి. మరికొన్ని నవ్వులు తెప్పిస్తాయి. ఇంకొన్నిసార్లు బాధను కూడా కలిగిస్తాయి. తాజాగా డాల్ఫిన్, కుక్కకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో డాల్ఫిన్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోయారు.

మోసుకొచ్చి

మోసుకొచ్చి

ఈ వీడియోలో కుక్క సముద్రంలో పడిపోయింది. దీంతో అది ఈదే ప్రయత్నం చేసింది కానీ సాధ్యపడలేదు. అక్కడే ఉన్న డాల్ఫిన్ కుక్కను రక్షించి తనపై మోసుకొచ్చి ఒడ్డున చేర్చింది. డాల్ఫిన్ ఒక మనిషిలాగానే కుక్కను రక్షించి తీసుకురావడం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ వీడియో చివరలో కుక్క డాల్ఫిన్ కు కృతజ్ఞత చెప్పిన విధానం కూడా ఆకట్టుకుంది.

మనుషుల్లో నశించింది

మనుషుల్లో నశించింది

తనకు రక్షించినందుకు కుక్క డాల్ఫిన్ దగ్గరగా వెళ్లి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కుక్క, డాల్ఫిన్ మెచ్చుకుంటున్నారు. ఈ నెటిజన్ ఈ మాత్రం జ్ఞానం మనుషుల్లో నశించిందని కామెంట్ చేశాడు. మరో నెటిజన్ జంతువులు కూడా బాగా అభివృద్ధి చెందాయని కామెంట్ చేశారు.

9,156

ఈ వీడియోను క్లైమెట్ బెన్ ఐఎఫ్ఎస్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు 9,156 లైక్స్ వచ్చాయి. 1885 రీట్విట్లు వచ్చాయి. ఈ వీడియోను 23 గంటల క్రితం పోస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+