Viral Video: పామును పట్టుకుని ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

పాములంటే దాదాపు అందరికీ భయమే ఉంటుంది. కానీ చాలా మంది పాములకు సంబంధించిన వీడియోలు చూస్తారు. అందుకే సోషల్ మీడియాలో పాములకు సంబంధించి వీడియో వైరల్ అవుతుంటాయి. అయితే ఈ వీడియోలో పడవలో ప్రయాణిస్తున్న వారిపై పాము పడింది. దీంతో వారందరూ భయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఓ వ్యక్తి సరదాగా సరస్సులో ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే అతను సరస్సులో నడుచుకుంటూ వెళ్తుండగా.. పాము కనిపించింది. అతను వెంటనే ఆ పామును పట్టుకున్నాడు. దాంతో కొంచె సేపు ఆటలాడాడు. ఆ తర్వాత పామును విసిరేశాడు. అయితే ఆ పాము నేరుగా వెళ్లి పడవపై పడింది. దీంతో పడవలో ఉన్న వారందరూ భయాందోళనకు గురయ్యారు.

Snakes are scary creatures and no matter the size or breed, any encounter with them is terrifying.

ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంషు కబ్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు. "లక్ష్యమే కాదు, లక్ష్యం కూడా సరిగ్గా ఉండాలి" అని ఆమె క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. "ఇతరులపై పాముని వేయడం చాలా ప్రమాదకరం కాబట్టి దానిని జాగ్రత్తగా చూసుకోండి" అని ఒకరు వ్యాఖ్యానించారు."అక్కడ పామును చూసి భయపడుతున్న వారి పరిస్థితి చూడండి అని కూడా కామెంట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+