Viral Video: ఇలా చదివితే టాపర్ అవ్వడం పక్కా.. వైరల్ అవుతోన్న వీడియో..
సోషల్ మీడియా వచ్చిన నుంచి చాలా వీడియో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చిన్ని పిల్లలకు సంబంధించిన వీడియో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. తాజా బాలుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా తెగ నవ్వుకుంటారు. చూద్దాం పదండి వీడియోలో ఏముందో..
వైరల్ అవుతున్న వీడియోలో చిన్న బాబు క్లాస్ రూంలో కూర్చొని పాఠాలు చదువుకుంటున్నాడు. అయితే ఎంత చదివిన తలకెక్కకపోవడంతో డైరెక్ట్ గా తలలోకి ఎక్కుంచుకుంటున్నాడు. బుక్ నుంచి రెండు చేతులతో తన తలలోకి పాఠాలను ఎక్కించుకుంటున్నాడు. ఈ దృశ్యాలను స్కూల్ టీచర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ వీడియోను మరొకరు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. పోస్టు చేయడంతో పాటు ज्ञान प्राप्त करने का सबसे तेज़ तरीका...👇 అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 67 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 3888 లాక్స్ రాగా 626 రీట్వీట్లు చేశారు. ఈ వీడియో నెటిజన్లు ఫిదా చేసింది. బుడ్డొడు చదువు చాలా బాగుందని కామెంట్ చేశారు.
ज्ञान प्राप्त करने का सबसे तेज़ तरीका...👇 pic.twitter.com/aJCyCFk6O0
— उम्दा_पंक्तियां (@umda_panktiyan) August 30, 2022












Click it and Unblock the Notifications