Viral Video: లేట్ వయస్సులో ఘాటు సరసం.. లిప్ కిస్ చేసుకున్న బైడెన్ భార్య, కమలా హ్యారిస్‌ భర్త..

అమెరికా అధ్యక్షుడు జో బైడన్‌ భార్య జిల్‌ బైడెన్‌.. ఆ దేశ ఉపాధ్యాక్షురాలు కమలా హ్యారిస్‌ భర్త డౌ ఎమ్హోఫ్ పబ్లిక్‌గా లిప్ కిస్ ఇచ్చుకున్నారు.

సాధారణంగా బుగ్గపై ముద్దు పెడితేనే ఏదో అనుకుంటారు.. ఇక పెదలపై ముద్దు పెడితే ఎలా ఉంటుంది. అదీ అందురు చూస్తుండగా.. అదర చుంబనం చేస్తే.. ఇంకేముంది వీడియో కాస్త వైరల్ అయిపోయింది. అయితే లిప్ కిస్ ఇచ్చుకున్న వారు ఎవరో సాధారణ వ్యాక్తులు కాదు.. సాక్ష్యాత్తు అమెరికా ప్రథమ పౌరురాలు జిల్ బైడెన్.. ఇంతకీ ఆమె ఎవరికి ముద్దు ఇచ్చిదంటే.. శ ఉపాధ్యాక్షురాలు కమలా హ్యారిస్‌ భర్తను.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడన్‌ భార్య, ప్రథమ పౌరురాలైన జిల్‌ బైడెన్‌.. ఆ దేశ ఉపాధ్యాక్షురాలు కమలా హ్యారిస్‌ భర్త డౌ ఎమ్హోఫ్ పబ్లిక్‌గా లిప్ కిస్ ఇచ్చుకున్నారు.

A video of US President Joe Bidens wife Jill Biden and vice-chancellor Kamala Harriss husband Dou Emhof lip-kissing is going viral on social media

మంగళవారం కాపిటోల్‌ హిల్‌లో ప్రెసిడెంట్‌ బైడెన్‌ స్టేట్‌ ఆఫ్‌ ది యూనియర్‌ ప్రసంగం సందర్భంగా ఘటన చోటుచేసుకుంది. కాగా కమలా హ్యారిస్ ను మరోమారు ఉపాధ్యక్ష రేసులో నిలపకూడదని బైడెన్ భావిస్తున్నట్లు లాస్‌ ఏంజెల్స్‌ టైమ్స్‌ కథనం తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+