బట్టలూడదీసి చితకబాదిన భార్య: వాట్సప్‌లో దృశ్యాలు

కౌలాలంపూర్: సందేశాలను, ఫొటోలను, వీడియోలను పంచుకోవడానికి ప్రజల మధ్య వారధిలా నిలుస్తున్న మొబైల్ యాప్ 'వాట్సప్'ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. అనవసర విషయాలను, ఇతరులతో పంచుకోలేని ఫొటోలను, వీడియోలను పోస్టు చేసి ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

ఆ మధ్య తిరువణ్ణామలై జిల్లాలో నాలుగేళ్ల బాలుడు, మేనమామ వరసైన యువకుడితో మద్యం సేవిస్తున్న దృశ్యం వాట్సప్‌లో కనిపించి కలకలం సృష్టించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బాధ్యులైన నలుగురిని అరెస్ట్ చేశారు.

A woman allegedly beats her husband

ఇది ఇలా ఉండగా, ఇటీవల ఓ మహిళ తన భర్తను బట్టలూడదీసి గ్యాస్‌ ట్యూబ్‌తో కొడుతున్న దృశ్యం ‘వాట్సప్' చూపరులకు దిగ్ర్భాంతి కలుగజేస్తోంది. ఆ యువతి తన భర్తను నగ్నంగా చేసి చితకబాదుతుండగా.. ఆమె బంధువులు చూస్తూ ఆనందిస్తున్నట్లుగా ఈ దృశ్యాలు ఉన్నాయి.

ఆమె తరపు బంధువులు ఈ దృశ్యాలను చూసి ఎంజయ్ చేస్తుండగా, అతని తరపు బంధువులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వీడియో దృశ్యాల్లో ‘మలేషియా', ‘టికెట్‌ తీసుకోవాలి' అనే పదాలు అక్కడక్కడా వినిపిండటంతో అక్కడే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+