ఎండలు తట్టులేక... న్యూడ్ వాకింగ్... చేసిన యువతి... ఎక్కడో తెలుసా...?

ఎండలు బాగా ఉంటే ఏం చేస్తాం, ఇంట్లో ఉండీ ఎసీలు, కూలర్ల క్రింద సేద తీరుతాం, ఇక బయట పని ఉంటే ఏదో లుజు బట్టలు వేసుకుని ఎండ వేడిమి నుండి కాపాడుకుంటారు. మరి లేదంటే బనియన్లు, టీషర్ట్సులు వేసుకుని తిరుగుతారు. కాని వీటీకి బిన్నంగా ఇంగ్లాండ్ ఓ వింత సంఘటన జరిగింది. ఎండల నుండి తట్టుకోవడానికి ఏకంగా ఉన్న బట్టలను ఊడదీసీ రోడ్డుపై మార్నింగ్‌ వాక్‌ బయలు దేరారు. మరి ఈ పని చేసింది ఓ యువతి అంటే అశ్చర్యపోవాల్సిందే...

ఇంగ్లండ్‌లో ఎండలు మండిపోతున్నా సంధర్భంలోనే ఎండ వేడిని తట్టుకోలేక ప్రజలంతా నానా ఇబ్బందులూ పడుతున్నారు. అయితే ఓ యువతికి మరి తిక్క పుట్టిందో ఎమో ఏకంగా ఓ యువతి ఎండ బెడద తట్టుకోవడానికి విచిత్రమైన పని చేసింది. పొద్దున్నే లేచి దుస్తులన్నీ విప్పేసి మార్నింగ్‌వాక్ కు కోసం బయటకు వచ్చింది. ఇక రోడ్డు సంఘటనలు చూసిన స్థానికులు వీడియో తీసిన ఓ వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో దాన్ని పంచుకున్నాడు.

A woman has been spotted baring all on a naked stroll through London

కాగా షేర్ చేసిన వీడియోకు ఇప్పటి వరకు లక్షన్నరపైగా వ్యూస్ వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై చాలా మంది నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో చేస్తున్నారు... కొంతమంది వ్యగ్యంగా వ్యాఖ్యలు చేస్తే... మరి కోందరు ఎంత వేడిమి ఉన్నా.. బట్టలు లేకుండా తిరుగుతారా అని కామెంట్లు పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+