మెక్సికోలో కూలిన విమానం: అద్భుతం, ప్రాణాలతో బయటపడ్డ 100మందికి పైగా ప్రయాణీకులు
Recommended Video

మెక్సికో: మెక్సికోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విమానం టేకాఫ్ అయిన ఆయిదు నిమిషాల తర్వాత కూలిపోయింది. ఈ విమానంలో 100 మందికి పైగా ఉన్నారు. 97 మంది ప్రయాణీకులు, మిగతా వారు విమాన సిబ్బంది ఉన్నారు. మొత్తం 101 నుంచి 103 మంది ఉన్నారు. అయితే వీరంతా ఈ ప్రమాదం నుంచి బయటపడటం గమార్హం. తాము ప్రాణాలతో బయటపడటం నమ్మలేనంత ఆశ్చర్యంగా ఉందని ప్రయాణీకులు చెబుతున్నారట.
కానీ దాదాపు 80 మందికి పైగా స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. స్థానిక కాలమానం ప్రకారం (మెక్సికో) సాయంత్రం నాలుగు గంటలకు (భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో) ఈ ప్రమాదం జరిగింది. మంటలు కూడా వచ్చాయి.

ఎయిరో మెక్సికకు చెందిన ఏఎం 2431 జెట్ విమానం గ్వాడలుపె విక్టోరియా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మెక్సికోకు బయలుదేరింది. టేకాఫ్ తీసుకున్న ఐదు నిమిషాల తర్వాత కూలిపోయింది. వాతావరణం సరిగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. వర్షం కూడా కురుస్తుందని తెలుస్తోంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications