అఫ్గానిస్తాన్: కుందుజ్‌లోని మసీదుపై ఆత్మాహుతి దాడి, 50 మందికి పైగా మృతి

అఫ్గానిస్తాన్‌లోని కుందుజ్ నగరంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 50 మందికి పైగా చనిపోయారు. అమెరికా సేనలు దేశం విడిచి వెళ్లిపోయిన తరువాత జరిగిన అత్యంత భీకరమైన దాడి ఇదేనని అధికారులు తెలిపారు.
మైనారిటీ షియా ముస్లింలు ప్రార్థనలు చేసే సయీద్ అబద్ మసీదులో మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ దాడిలో 100 మందికి పైగా గాయపడ్డారు.
ఈ దాడికి పాల్పడింది ఎవరన్నది ఇంకా తెలియలేదు. అయితే, స్థానిక ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌తో పాటు సున్నీ ముస్లిం తీవ్రవాదులు షియాలను లక్ష్యంగా చేసుకున్నట్లు భావిస్తున్నారు.
ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌నకు చెందిన అఫ్గాన్ ప్రాంతీయ అనుబంధ సంస్థ అయిన ఐఎస్-కె మొదటి నుంచీ తాలిబాన్ల అధికారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇటీవలి కాలంలో చాలా సార్లు బాంబు దాడులకు పాల్పడింది. ముఖ్యంగా, అది తూర్పు అఫ్గాన్‌లో దాడులు చేస్తోంది.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్ అంశంపై టర్కీ వైఖరి మారిందా
- విధేయత పేరుతో వేలాడేవారిని పార్టీ నుంచి రాహుల్ గాంధీ తప్పించగలరా
- 'కశ్మీర్‌కు స్వతంత్రం వద్దు.. పాకిస్తాన్లో కలవాలి’ అని గిలానీ ఎందుకు కోరుకున్నారు?
- అఫ్గానిస్తాన్ వెళ్లలేరు.. ఇండియాలో ఉండలేరు
- 'గుర్తు తెలియని వస్తువు'ను ఢీకొట్టిన అమెరికా అణు జలాంతర్గామి
- 'రైతులను కారుతో ఢీకొట్టేందుకు అనుమతించే జాతీయవాది ఎవరు? మంత్రిని ఎందుకు పదవి నుంచి తప్పించరు?’
- 'బొగ్గు దొరక్కపోతే మీ కరెంట్ బిల్లు పెరగొచ్చు’
- టీటీడీ బోర్డును జగన్ తన 'సంపన్న మిత్రుల క్లబ్'గా మార్చేశారా?
- గర్భిణులు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే.. పిల్లలు ఎర్రగా పుడతారా
- ఫేస్బుక్ వల్ల పిల్లలతో పాటు ప్రజాస్వామ్యానికి హాని : మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌజెన్
- ఫ్రెంచ్ చర్చిలో 2,16,000 మంది చిన్నారులపై లైంగిక వేధింపులు
- ప్రియాంకా గాంధీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఎందుకు అప్పగించట్లేదు?
- కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దుకు రెండేళ్లు: 'నాన్న ఎక్కడని అడిగితే, నా బిడ్డకు ఏమని చెప్పాలి"
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications