రఫ్ సెక్స్: ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లో బీర్ బాటిల్, మృతి
ఫ్లోరిడా: రఫ్ సెక్స్ తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ ప్రేవులను విచ్ఛిన్నం చేసినట్లు ఓ ఫ్లోరిడా వ్యక్తి అంగీకరించాడు. శృంగారం చేస్తున్న సమయంలో ఆమె తనను తన మాజీ భర్తగా సంబోధించినందుకు తనకు కోపం వచ్చిందని అతను చెప్పాడు. మిర్రర్ ఈ ఉదంతం కథనం ప్రచురించింది.
మిర్రర్ కథనం ప్రకారం - నిందితుడు ఫిడెల్ లోపెజ్‌గా గుర్తించారు. అతను, అతని గర్ల్ ఫ్రెండ్ మారియా నెమెత్ పీకల దాక మద్యం సేవించి, ఆ తర్వాత రఫ్ సెక్స్‌కు దిగారు. ఇదంతా ఇంట్లోనే జరిగింది. నిందితుడు 911కి కాల్ చేసి తన గర్ల్ ఫ్రెండ్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుందని చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు. అపార్టుమెంటులోని గోడలపై, బాత్రూంలో, తలుపులపై వారికి రక్తం కనిపించింది. బాత్రూంలో నెమెత్ శవం పక్కన కూర్చుని లోపెజ్ ఏడుస్తుండడాన్ని గమనించారు. హత్య చేశాడనే ఆనుమానంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నాడు.

లైంగిక దాడికి పాల్పడలేదని లోపెజ్ తొలుత బుకాయించాడు. కానీ తర్వాత నెమెత్‌ను హత్య చేసినట్లు అంగీకరించాడు. సెక్స్ చేస్తున్నప్పుడు నెమెత్ రెండు సార్లు తనను ఆమె మాజీ భర్తగా సంబోధించిందని, దాంతో కోపం వచ్చి ఆమెపై దాడి చేశానని అతను తన వాంగ్మూలంలో చెప్పాడు.
ఆమె తన పేరును మార్చేసిందని, మరో యువకుడి పేరుతో పిలిచిందని చెప్పాడు. తాను ఆమెను పిడిగుద్దులు గుద్దానని, దాంతో ఆమె స్పృహ తప్పి పడిపోయందని, ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లో బీర్ బాటిల్‌తో సహా ఇతర వస్తువులు చొప్పించానని విచారణలో అతను చెప్పాడు.
దాడి చేసిన తర్వాత లోపెజ్ చేతులు కడుక్కుని బయటకు వెళ్లి సిగరెట్ కాల్చాడు. లోపెజ్‌ను పోలీసులు జైలుకు పంపించారు.












Click it and Unblock the Notifications