పెళ్లి ఫోటో: పెళ్లి జరిగిన రెండు గంటలకే విడాకులు

దుబాయ్: పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో పంపించిందని ఆరోపిస్తూ ఓ నవ వరుడు తన భార్యకు విడాకులు ఇచ్చిన ఘటన దుబాయ్ లో జరిగింది. తన స్నేహితురాలికి తన పెళ్లి ఫోటోను సోషల్ మీడియాలో పంపించినందుకు ఆమె జీవితం నాశనం అయ్యింది.

దుబాయ్ లోని ఓ జంటకు పెళ్లి జరిగింది. నవదంపతులు బంధువులతో కలిసి సంతోషంగానే ఉన్నారు. అయితే పెళ్లికి రాలేని తన స్నేహితురాలు పెళ్లి కుమార్తెను ఓ ఫోటో పంపించమని చెప్పింది. అంతే పెళ్లి కుమార్తె ఆనందంగా తన పెళ్లి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పంపించారు.

Agreed to not share pictures of the wedding on social media

ఈ విషయం తెలుసుకున్న పెళ్లి కుమారుడు పెళ్లి జరిగిన రెండు గంటలకే విడాకులు ఇచ్చేశాడు. పెళ్లికి ముందు చేసుకున్న అగ్రిమెంట్ ని ధిక్కరించావని ఆరోపిస్తూ భార్యకు విడాకులు ఇచ్చేశాడు. ఈ విషయంపై పెళ్లి కుమార్తె సోదరుడు స్థానిక మీడియాతో మాట్లాడారు.

పెళ్లి తరువాత తన సోదరి ట్విట్టర్ తో సహ సోషల్ మీడియాలో ఎవ్వరితో సంప్రధింపులు ఉండరాదని, ఫోటోలు షేర్ చెయ్యరాదని, మెసేజ్ లు పంపించరాదని అగ్రిమెంట్ ఉందని. ఇప్పుడు ఆ అగ్రిమెంట్ తన సోదరి జీవితాన్ని నాశనం చేసిందని వాపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+