రెస్టారెంట్ మెనూలో ఎకె 47: యజమాని అరెస్ట్
ప్యారిస్: ఓ రెస్టారెంట్ మెనూలో ‘ఎకె 47', ‘ఎం 16' లాంటి ఆయుధాల పేర్లను కూడా చేర్చారు. దీంతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే చర్యలకు పాల్పడుతున్నారంటూ పోలీసులు ఆ రెస్టారెంట్ యజమానిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఫ్రాన్స్‌లో చోటు చేసుకుంది.
సదరు వ్యక్తి తుపాకీ ఇతివృత్తంతో తౌబిబ్ బర్గర్ రెస్టారెంట్ నడుపుతున్నాడు. ఆ రెస్టారెంట్ మొత్తం ఆయుధాలను పోలిన వస్తువులతో నిండి ఉందని పోలీసులు తెలిపారు. దక్షిణ ఫ్రాన్స్‌లోని బెజియర్స్లో ఈ రెస్టారెంట్ ఉంది.

కాగా, ఆ రెస్టారెంట్ మెనూలో వివిధ ఆయుధాల పేర్లతోపాటు కె లాక్, ఎం 16 లాంటి రష్యన్ దేశానికి దేశానికి చెందిన ఆయుధాల పేర్లతో ఆహార పదార్థాలను అందిస్తున్నారు.
కెథోలిసిజం నుంచి ఇస్లాం మతంలోకి మారిన 40ఏళ్ల వయస్సున్న ఆ రెస్టారెంట్ యజమాని గతంలో కూడా జైలు శిక్ష అనుభవించాడు. 6కిలోల గంజాయి, రెండు అసల్ట్ తుపాకులు, మరో చేతి తుపాకీ అతని వద్ద లభించడంతో పోలీసులు అతడ్ని జైలుకు తరలించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications