డావిన్సీ 'మోనాలిసా' చిత్రంలో ఏలియన్స్ రహస్యాలు?
లండన్: లియోనార్డో డావిన్సీ 'మోనాలిసా' చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రఖ్యాతిగాంచిందో తెలిసిందే. మోనాలిసా పెద్ద అందగత్తె అని, ఆమె అతని ప్రియురాలు అనే వాదనలు ఉన్నాయి. తాజాగా, మోనాలిసా గురించి మరో కొత్త విషయం తెలిసిందే.
లియోనార్డో డావిన్సీ 'మోనాలిసా చిత్రం'లో ఏలియన్స్ గురించి వివరాలు ఉండి ఉంటాయని భావిస్తున్నారు. గ్రహాంతర జీవుల ఉనికికి సంబంధించిన ఆనవాళ్లను డావిన్సీ ఈ చిత్రంలో రహస్యంగా పొందుపరిచారని ఓ వైబ్‌సైట్ పేర్కొంది.
అంతేకాదు మోనాలిసా చిత్రంలో గ్రహాంతర జీవుల ప్రీస్ట్‌ను తాము గుర్తించినట్టు చెబుతోంది. దీని ఆధారంగా లియోనార్డో డావిన్సి గ్రహాంతర జీవులు ఉండేవారని విశ్వసిస్తున్నట్లుగా తెలుస్తోందని సదరు వెబ్ సైట్ వివరించింది.

రహస్య సందేశాలకు లియోనార్డో డావిన్సి చిత్రాలు పెట్టింది పేరని, ఆయన దాదాపు తన ప్రతీ చిత్రంలోనూ కోడ్ రూపంలో ఏదో ఒక రహస్య సందేశాన్ని పొందుపరిచేవారని పరిశోధకులు అంటున్నారు.
గ్రహాంతర జీవనానికి సంబంధించిన చారిత్రక, మతపరమైన నిజాలను రహస్యంగా కాపాడేందుకే లియోనార్డో డావిన్సి మోనాలిసా చిత్రాన్నిగీసి ఉంటారనే అభిప్రాయాలను కొట్టిపారేయలేమని యూఎఫ్‌ఓ సైటింగ్స్ డైలీ వెబ్‌సైట్ పేర్కొంది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications