'నన్ను ఏలియన్స్ ఎత్తుకెళ్లి, చంద్రుడిపై పదేపదే రేప్ చేశారు'

వాషింగ్టన్: ఆశ్చర్యం, షాకింగ్. అందరూ ఆశ్చర్యపోయే విషయాన్ని ఓ మహిళ చెప్పింది. అమెరికా మాజీ ఎయిర్ ఫోర్స్ వర్కర్ మాట్లాడుతూ... తనను ఎలియన్స్ ఎత్తుకెళ్లారని, తనను చంద్రుడి పైకి తీసుకు వెళ్లి రేప్ చేశారని చెప్పింది.

సరీసృపాల రూపంలో ఆ ఏలియన్స్ ఉన్నారని చెప్పింది. తన పైన పదేపదే చాలాసార్లు రేప్ చేశారని చెప్పింది. ఇలా చెప్పిన మహిళ పేరు నయారా తెరెలా ఇస్లే. ఈ సంఘటన తాను పని చేస్తున్న సమయంలో.. తనకు నెవెడాలోలోని తోపా టెస్ట్ రేంజ్‌లో పోస్ట్ ఇచ్చినప్పుడు జరిగిందని వెల్లడించింది.

 Aliens abducted and raped me on moon, claims woman

తనను ఏలియన్స్ పలుమార్లు ఎత్తుకెళ్లారని తెలిపింది. ఈ సంఘటన ఇరవై అయిదేళ్ల క్రితం జరిగిందని వెల్లడించింది. 1980లలో ఇది జరిగిందని పేర్కొంది.

తాను బలవంతంగా ఏలియన్స్‌తో శృంగారంలో పాల్గొనవలసి వచ్చిందని చెప్పింది. తనను ఏనిమిది నుంచి పదిసార్లు ఏలియన్స్ తీసుకు వెళ్లాయని, నెలల పాటు ఉంచుకున్నాయని చెప్పింది. చంద్రుడి పైకి తీసుకు వెళ్లి రేప్ చేశాయని పేర్కొంది. కాగా, ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+