ఆపరేషన్ ద్వారా మూడో వక్షోజం పొందిన మహిళ అరెస్టు
ఫ్లోరిడా: ఓ మహిళ ఆపరేషన్ ద్వారా మూడో వక్షోజాన్ని పొందిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను పోలీసులు డ్రింక్ అండ్ డ్రైవింగ్ కేసులో అరెస్టు చేశారు. ఆపరేషన్ ద్వారా మూడో వక్షోజాన్ని పొందిన ఆమె పేరు అలిషా హెస్లెర్.
ఆమె ఇటీవల తన మూడో వక్షోజంతో కూడిన ఫోటోలను ఆన్ లైన్లో అప్ లోడ్ చేసింది. రెండేళ్ల క్రితం ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తాను మూడో వక్షోజాన్ని పొందింది. అలిషా హెస్లెర్ వయస్సు 21. ఫ్లోరిడాలో డ్రంగ్ అండ్ డ్రైవ్ కేసులో రెండు కంటే ఎక్కువసార్లే ఆమె పట్టుబడిందంట.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులు ఆమెను కస్టడీకి పంపించినట్లుగా తెలుస్తోంది. అనంతరం 500 డాలర్లు కట్టి బెయిల్ పైన విడుదలయినట్లుగా తెలుస్తోంది. అలిషా హెస్లెర్ గతంలో మూడో వక్షోజం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. అయితే, అదేం కాదని ఆమె చెప్పినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications