నో టిక్ టాక్: రిమూవ్ యాప్, ఉద్యోగులకు అమెజాన్ హుకుం.. శుక్రవారం డెడ్ లైన్
భారత్‌తో చైనా ఘర్షణతో ఆ దేశానికి చెందిన యాప్స్ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. దేశంలో 59 యాప్స్ బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా కూడా టిక్ టాక్ బ్యాన్ చేయాలని చూస్తోంది. ఇదిలా ఉంటే ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ తన ఉద్యోగులు టిక్ టాక్ యాప్ ఉపయోగించొద్దు అని హుకుం జారీచేసింది. ఈ అంశం టిక్ టాక్ యాప్‌కు నష్టం కలిగిస్తోంది.

తమ ఉద్యోగులు టిక్ టాక్ యాప్ వాడొద్దని అమెజాన్ కంపెనీ పేర్కొన్నది. ఒకవేళ ఉంటే డిలేట్ చేయాలని.. అందుకే జూలై 10వ తేదీ శుక్రవారం డెడ్ లైన్ విధించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నదని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. ఉద్యోగుల మొబైల్లో టిక్ టాక్ యాప్ ఉండొద్దని మెయిల్ చేసింది. అయితే అమెజాన్ ల్యాప్ టాప్‌లో మాత్రం టిక్ టాక్ బ్యాన్‌కు సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. దీనిపై రాయిటర్స్ ప్రతినిధి వివరణ కోరగా.. అమెజాన్ ప్రతినిధి అందుబాటులోకి రాలేదు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications