టెక్కీలకు శుభవార్తే:ఈ ఏడాది అమెజాన్ లో 5 వేల ఉద్యోగాలు

ప్రముఖ బహుళ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ ఏడాది బ్రిటన్ లో ఐదు వేలకు పైగా ఉద్యోాలను సృష్టించనుంది. యూరోపియన్ నుండి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియకు సన్నద్దమౌతున్న తరుణంలో అమెజాన్ ఈ నిర్ణయం తీసుకొంది.

లండన్:ప్రముఖ బహుళ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ ఏడాది బ్రిటన్ లో ఐదువేలకు పైగా ఉద్యోగాలను సృష్టించనుంది. యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియకు సన్నద్దమౌతున్న సమయంలోనే ఆ దేశంలో తమ పెట్టుబడులను పెంచనున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది.

అమెజాన్ తో పాటు ఇతర టెక్ దిగ్గజాలు గూగుల్, ఆపిల్ కూడ బ్రిటన్ లో పెట్టుబడులను పెంచుకొంటామని ప్రకటించాయి.యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ వైదొలిగే నిర్ణయం తమ పెట్టుబడులు ప్రణాళికలపై ఎలాంటి ప్రభావం చూపవని పేర్కొన్నాయి.

Amazon to create over 5,000 jobs in Britain in 2017

2017 లో ఐదు వేలకు పైగా ఉద్యోగాలను కల్పించేందుకుగాను బ్రిటన్ లో అమెజాన్ రికార్డు సృస్టించడమేనని తెలుస్తోంంది. ఈ ప్లాన్స్ తో కంపెనీ శాశ్వత ఉద్యోగుల సంఖ్యను ఆ దేశంలో 24 వేలకు పెరగనుంది.

బ్రిటన్ లో ఉద్యోగాలు కల్పించడంతో పాటు కస్టమర్లకు వెను వెంటనే డెలివరీ నుండి మంచి విలువలను కల్పిస్తామని అమెజాన్ యూకె మేనేజర్ డౌ గుర్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+