మహిళకు షాక్ : బెల్లీ బటన్ ఆర్డర్ చేస్తే.. సెక్స్ టాయ్ వచ్చింది

న్యూయార్క్ : ఉద్దేశపూర్వకంగానే జరుగుతాయో..! లేకపోతే పొరపాటున చోటు చేసుకుంటాయో..! తెలియదు గానీ ఈమధ్య ఆన్ లైన్ లో ఏదైనా ఆర్డర్ చేస్తే, ఆర్డర్ చేసిందానికి బదులు ఇటుకలు, వగైరా వంటివి రావడం వార్తల్లో నిత్యం కనిపిస్తున్నవే. తాజాగా న్యూయార్క్ కు చెందిన నోలీన్ గ్రీన్ అనే మహిళకు ఇదే తరహాలో జలక్ ఇచ్చింది ప్రముఖ ఆన్ లైన్ ఉత్పత్తుల సంస్థ ఆమెజాన్.

ఇద్దరు బిడ్డల తల్లి అయిన నోలిన్ గ్రీన్ (28) మూడు బెల్లీ బటన్ బార్ ల కోసం అమెజాన్ లో ఆన్ లైన్ ఆర్డర్ ఇచ్చింది. అయితే.. ఇంటికొచ్చిన పార్శిల్ ను ఓపెన్ చేసిన ఆమెకు దాంట్లో సెక్స్ టాయ్ దర్శనమివ్వడంతో పెద్ద షాక్ తగిలినట్టయింది. దీంతో ఆమెజాన్ సంస్థను నిలదీసింది నోలిన్. నోలిన్ కు జరిగిన దానిపై స్పందిస్తూ తప్పు జరిగి ఉంటే ఆ వస్తువును వెనక్కి తీసుకుంటామని ప్రకటించింది.

 amazon sent a sex toy to a woman istead of belly button

ఇదిలా ఉంటే.. ఆమెజాన్ చేసిన పనికి ఇంట్లో కుటుంబ సభ్యుల ముందు తలెత్తుకోలేకపోయానని, సిగ్గుతో చచ్చిపోయాయని ఆవేదన వ్యక్తం చేసింది నోలిన్. ఆమెజాన్ ఇచ్చిన షాక్ తో ఇక నుంచి సదరు సంస్థలో అసలు షాపింగే చేయనని తేల్చి చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+