వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చీమలే మంచి బాక్సర్లు: సెకనుకి 42పంచ్‌లు(వీడియో)

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: కొన్ని చీమలు తమ ప్రత్యర్థి చీమల పైన సెకనుకు దాదాపు 42 వేగమైన పంచ్‌లు ఇవ్వగలదట. ఇందుకు సంబంధించి వచ్చిన స్లో మోషన్ వీడియో ద్వారా ఇది నిరూపితమవుతోంది.

బాక్సింగ్ రింగ్‌లో ప్రత్యర్థులపై దాడి చేసేటప్పుడు సీతాకోకచిలుకలా మీదకు ఉరుకుతానని, తేనెటీగలా దాడి చేస్తానని గతంలో ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మహ్మద్ అలీ అన్నాడు.

 Ants Are Good Boxers, Video Shows

కానీ ఆ ప్రపంచ బాక్సర్ 'ట్రాప్ జా' చీమలు రికార్డ్ సృష్టించాయి. ఈ గ్రహం పైనే అత్యంత వేగవంతమైన బాక్సర్‌గా 'ట్రాప్ జా' చీమలు నిరూపించుకుంటున్నాయి.

గతంలో ఏ బాక్సర్ కూడా ప్రత్యర్థులపై దాడి చేయని విధంగా ఈ రకం చీమలు సెకనుకు 41.5 స్ట్రయిక్ వేగంతో మీసాలతో పంచ్‌ను విసురుతాయనే విషయాన్ని తాజా అధ్యయనంలో అమెరికా పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనా వ్యాసం ఇన్‌సెక్టెస్ సోషియాక్స్ అనే జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ చీమలు తమ మెడలను 180 డిగ్రీలు తిప్పగలవు.

English summary
Some ants box, hitting their opponents at a blazing fast rate of nearly 42 strikes per second, new slow-motion video reveals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X