రూ.6 నుంచి రూ.8 కోట్లు: అయినా యాపిల్ జాబ్ వదిలిన గుడ్ ఫెల్లో, కారణమిదే.?

ఆఫీసుకు రావాలని కోరితే రిజైన్ చేసిన యాపిల్ ఉద్యోగి గురించి ఇటీవల డిస్కష్ చేశాం.. అయితే అతని గురించి ఇప్పుడు బయటకు వచ్చింది. వాస్తవానికి ఆయన ఎగ్జిక్యూటివ్ కాదు.. మిషన్ లెర్నింగ్ డైరెక్టర్.. మరీ జీతం కూడా ఎక్కువే ఉంటుంది. మన కరెన్సీలో నెలకు రూ.50 లక్షలు.. అంటే ఏడాదికి రూ.6 కోట్ల జీతం.. కోట్ల రూపాయల జీతాన్ని కూడా గడ్డిపోచ లెక్కన తీసిపారేశాడు ఇయన్ గుడ్ ఫెల్లో. అంటే ఈ జీతం కూడా అంచనా వేశారు. అతనికి ఏడాది రూ.6 నుంచి రూ.8 కోట్ల వరకు శాలరీ ఉంటుందనే తెలుస్తోంది.

జీతం కోసమేనట..?

జీతం కోసమేనట..?

గుడ్ ఫెల్లో కాక అతని టీమ్‌ను ఆఫీసుకు రావాలని యాపిల్ కంపెనీ కోరింది. కానీ అందుకు అతను ఇష్టంగా లేరు. రాజీనామా చేశారు. రిజైన్ చేసే ముందు తన టీమ్ ఉద్యోగులకు కూడా ఈ విషయం చెప్పారు. వాస్తవానికి ఈ నెల 23వ తేదీ సోమవారం నుంచి వారానికి 3 రోజులు మాత్రమే ఆఫీసుకు రావాలని కంపెనీ కోరగా.. గుడ్ ఫెల్లో తిరస్కరించారు. ఆఫీసుకు రావాలని కోరితే రిజైన్ చేశారని వార్తలు వస్తున్న.. అతను శాలరీ కోసం కూడా చర్చించి వీడినట్టు తెలుస్తోంది.

అక్కడే రూ.6 కోట్లు

అక్కడే రూ.6 కోట్లు


అంతకుముందు గుడ్ ఫెల్లో గూగుల్, ఓపెన్ ఏ1 కంపెనీలో పనిచేశారు. అక్కడ కూడా మంచి జీతమే పొందాడు. అతని ఫ్రొఫైల్‌కి సంబంధించి మంచి ఆఫర్ వస్తుంటాయి. అంతకుముందు టెస్లా మెషిన్ లెర్నింగ్ కంపెనీ గుడె్ పెల్లోకు రూ.6 కోట్ల జీతం ఇచ్చిందని న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. 2016లోనే ఆయన జీతం అంతగా ఉండేది. తర్వాత ఆయన గూగుల్‌లో చేరారు. 2019లో గూగుల్ కంపెనీ వీడారు. యాపిల్‌లో చేరారు. కానీ అతని జీతం పెరగలేదనే అసంతృప్తిలో ఉండి ఉంటారు.

ఆరెళ్ల నుంచి పెరగనీ జీతం..?

ఆరెళ్ల నుంచి పెరగనీ జీతం..?

గత ఆరెళ్ల నుంచి గుడ్ ఫెల్లో జీతం పెరగలేదని తెలుస్తోంది. అందువల్లే అతను అసంతృప్తితో ఉంటారు. అందుకే రాజీనామా చేసే అవకాశం ఉంది. కానీ కంపెనీ మాత్రం వర్క్ ఫ్రం హోం ఎర చూపి.. తప్పించుకునే ప్రయత్నం చేసిందని అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ.. ఇండియన్ కరెన్సీలో ఆయనకు మంచి జీతమే.. అతని ప్రొఫెషన్ పరంగా మాత్రం తక్కువట.. అందుకోసమే యాపిల్ లాంటి టాప్ కంపెనీని వీడేందుకు వెనుకాడలేదు. మరీ దీనికి సంబంధించి కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో లేదో చూడాలీ.

ఇలా రావాల్సింది.. కానీ.. రిజైన్

ఇలా రావాల్సింది.. కానీ.. రిజైన్

ఏప్రిల్ 11వ తేదీ నుంచి వారానికి ఒకసారి రావాలని కోరింది. మే 2వ తేదీ నుంచి వారానికి రెండుసార్లు రావాలని చెప్పింది. మే 23వ తేదీ నుంచి మాత్రం వారానికి మూడుసార్లు రావాల్సి ఉంటుందని చెప్పింది. వారానికి 3 రోజులు కంపల్సరీ అని చెప్పడంతో కొందరు అసంతృప్తిగా ఉన్నారు. కంపెనీ నిర్ణయంపై అన్ హ్యాపీగా ఉన్నారు. అంటే వారంలో శని, ఆదివారం సెలవు ఉంటుంది. సో మరో రెండురోజులు మాత్రం ఇంటి వద్ద నుంచి పనిచేసే వెసులుబాటు ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+