గాల్లో విమానం: పైలట్లని రెచ్చగొట్టిన నటి, సెల్ఫీతో ఔట్
బ్యూనస్ ఎయిర్స్: ప్రయాణీకులతో కూడిన విమానం గాలిలో ఉన్నప్పుడు ఇద్దరు పైలట్లు ఓ స్టార్ నటితో కేబిన్లో సెల్ఫీ తీసుకున్నారు. దీంతో వారు ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. డ్యాన్సర్, నటి అయిన విక్కీ జిపోలిటాకిస్ పైలట్లతో తాను తీసుకున్న సెల్ఫీలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
అందులో ఓ సెల్ఫీ... విమానం పూర్తిగా గాలిలో ఉన్నప్పుడు తీసుకున్నది ఉంది. ఈ సెల్ఫీలను కొన్ని టెలివిజన్ చానల్స్ చూపించాయి. ఈ సెల్ఫీలు మంగళవారం నాడు, బ్యూనస్ ఎయిర్స్ - రోసారియా మధ్య విమానం గాల్లో ఉండగా ఫోజులు ఇచ్చి దిగారు.

అందాల తార విక్కీ జిపోలిటాకిస్ కేబిన్లోకి వచ్చి పైలట్, కోపైలట్లను కవ్వించింది. ఈ నటి అర్ధ నగ్న ప్రదర్శనలకు చాలా ఫేమస్.
దీనిపై అర్జెంటీనా ఎయిర్ లైన్స్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. దీనిపై వెంటనే చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆ విషయం తెలియగానే వారిపై చర్యలు తీసుకున్నామన్నారు. దీని పైన అధికారులు విచారణ జరిపిస్తున్నారు. కాగా, సదరు నటి పైన ఐదేళ్ల పాటు విమానంలో ప్రయాణించకుండా చర్యలు కూడా తీసుకుంటారని తెలుస్తోంది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications