పిల్లల ముందే టీచర్‌ను పొడిచి చంపాడు: అతను మాజీ భాగస్వామి
అర్జెంటీనా: అర్జెంటీనాలో ఓ వ్యక్తి పిల్లల ముందే తన మాజీ భాగస్వామిని కత్తితో దారుణంగా గాయపరిచి చంపేశాడు. అతను మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. అర్జెంటీనాలోని కొరడోబా ప్రావిన్స్‌లో 44 ఏళ్ల వయస్సు గల ఆమె ఓ చిన్నపిల్లల సంరక్షణ కేంద్రంలో ఉపాధ్యారాయులిగా పనిచేస్తోంది.
ఆమె సంరక్షణ కేంద్రంలో ఉన్న సమయంలో అతడు పరుగుపరుగున వచ్చి మూడు నుంచి నాలుగేళ్ల వయస్సు గల చిన్నారులు చూస్తుండగానే ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు.

ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు ఆమెను చంపిన వ్యాపారిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. అతను బాగా తాగి ఉన్నట్లు కూడా చెబుతున్నారు.
పోలీసులు అతన్ని ఆపడానికి ప్రయత్నించి, ఆమెను అప్రమత్తం చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.












Click it and Unblock the Notifications