షాహిద్ అఫ్రీదిని రహస్యంగా కల్సిన మోడల్ అర్షీఖాన్!

దుబాయ్: పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అప్రీదితో తాను సెక్స్‌లో పాల్గొన్నానని నాలుగు నెలల క్రితం సంచలన ప్రకటన చేసిన ప్రముఖ మోడల్, నటి అర్షి ఖాన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అర్షిఖాన్, షాహిద్ అఫ్రీదిలు దుబాయ్‌లో కనిపించారని యూఏఈకి చెందిన పత్రికలో వచ్చింది.

Arshi Khan, Shahid Afridi spotted together in Dubai claims UAE paper

గత నెలలో మరోమారు అర్షీ ఖాన్... అఫ్రీదిని కలిసిందట. దుబాయిలో వీరిద్దరూ అత్యంత రహస్యంగా కలుసుకున్నారట. ఈ కలయికపై యూఏఈ పత్రికలు పలు కథనాలు రాశాయి. అయితే ఈ కలయిక ఎక్కడ జరిగిందన్న విషయాన్ని మాత్రం పేర్కొనలేదు. మరోవైపు, ఈ కథనాల్ని అఫ్రీదీ కొట్టిపారేశాడు.

గత నెల 27న ఇంగ్లండ్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు అర్షి ఖాన్ హాజరైనట్లుగా తెలుస్తోంది. మ్యాచ్ సందర్భంగా తనను చాలా మంది అభిమానులు కలిశారని అఫ్రీది చెప్పాడు. వారిలో అర్షి కూడా ఉండొచ్చేమోనని వ్యాఖ్యానించాడు. అయితే అర్షితో తాను ఏకాంతంగా కలిసిన వార్తలు అవాస్తవమన్నాడు. దీనిపై మాట్లాడేందుకు అర్షి ఖాన్ నిరాకరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+