అద్భుతం: వక్షోజాలతో ట్రంప్ బొమ్మ గీసింది (వీడియో)

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. అధ్యక్ష బరిలో నిల్చున్న డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ మద్దతుదారులు వివిధ మార్గాల్లో తమ నేతల పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇటీవలే హిల్లరీ క్లింటన్‌కు నిధులిచ్చేవారి వద్దకు ఉచితంగా శృంగార ఆనందాన్ని అందిస్తామని వ్యభిచారిణులు ప్రకటించారు.

Artist paints Donald Trump using only her breasts

తాజాగా డొనాల్ట్ ట్రంప్‌కు వీరాభిమాని అయిన ఓ మహిళ తన వక్షోజాలతో ట్రంప్‌ పెయింటింగ్‌ వేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళితే అమెరికాకు చెందిన డేవిసన్ అనే ఓ మహిళా పెయింటర్ డొనాల్ట్ ట్రంప్‌కు వీరాభిమాని. వచ్చే ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవాలని ఆమె కోరుకుంటున్నట్లు తెలిపారు.

అంతేకాదు అధ్యక్షుడిగా ట్రంప్ కంటే బెయిట్ చాయిల్ లేదని కూడా తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. ట్రంప్‌పై ఉన్న అభిమానంతోనే వినూత్నంగా తన వక్షోజాలతో ఆయన బొమ్మ గీసి వేలానికి పెట్టింది. ఆ వేలం ద్వారా వచ్చిన డబ్బును ట్రంప్ ఎన్నికల ప్రచారానికి ఇస్తుందని పేర్కొంది.

Artist paints Donald Trump using only her breasts

ఒకవేళ ట్రంప్‌కు అవసరం లేకపోతే బ్రెస్ట్‌ క్యాన్సర్‌ సంస్ధకు ఫండ్‌గా ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైతే బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఫండ్‌కు భారీగా నిధులివ్వాలని ఆమె కోరుతోంది. వక్షోజాలతో పెయింటింగ్‌ వేయడంలో తనకి మంచి అనుభవం ఉందని, అయితే ఆ రహస్యం మాత్రం ఎవరితోనూ పంచుకోనని తేల్చి చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+