మిరాకిల్ ఎస్కేప్: రెప్ప పాటులో చావును తప్పించుకున్నాడు (వీడియో)
అదృష్టవశాత్తు ఆ వ్యక్తి వెంటనే అప్రమత్తమై కాస్త పక్కకు జరగడంతో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
బీజింగ్: అదృష్టం వెంట ఉండాలే కానీ మిన్ను విరిగి మీద పడ్డా బతికి బట్టకట్టేయొచ్చు. రెప్ప పాటులో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న ఈ వ్యక్తిని చూస్తే పైమాటలు నిజమే అనిపించకమానదు.
చైనాలోని సెంట్రల్ హుబెయ్ ప్రావిన్స్‌లో తాపీగా రోడ్డుపై నడుచుకుంటున్న ఓ వ్యక్తికి అనుకోని ప్రమాదం ఎదురైంది. అయితే అదేదో రోడ్డు ప్రమాద రూపంలో కాదు. రోడ్డు పక్కనే ఉన్న ఓ బిల్డింగు హఠాత్తుగా కుప్పకూలింది.
అదృష్టవశాత్తు ఆ వ్యక్తి వెంటనే అప్రమత్తమై కాస్త పక్కకు జరగడంతో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ప్రమాద ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
More From
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications