ఆసియా, ఆఫ్రికన్ అమెరికన్ల మద్దతు జో బిడెన్‌కే.. వెనకబడ్డ ట్రంప్.. డొనాల్డ్ వెంట వీరు మాత్రమే.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ ప్రభావం ఎక్కువగా ఉంది. బిడెన్‌కు మద్దతిచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ట్రంప్ అంటే కరోనా వైరస్ నియంత్రణ, వ్యాక్సిన్ రూపొందించడంలో ఆలస్యమవుతోందని అభిప్రాయం ఉంది. దీంతో కొందరీ ఓటు ఆటోమెటిక్‌గా బిడెన్ వైపు మొగ్గుచూపుతున్నారు

ఆసియా, ఆఫ్రికా అమెరిక్లను..
ఆసియా అమెరికన్లు, ఆఫ్రికన్ అమెరికన్లు బిడెన్‌కు ఓటు వేసేందుకు సుముఖంగా ఉన్నారు. చాలా మంది బిడెన్ వైపు ఉండగా, తక్కవ మంది ట్రంప్‌క సపోర్ట్ చేస్తున్నారని ఓ సర్వే తెలిపింది. సెప్టెంబర్ చివరి వారం నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు కో ఆపరేటివ్ ఎలక్షన్ స్టడీ సర్వే చేపట్టింది. ఇందులో 71 వేల మంది తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. 51 శాతం మంది బిడెన్‌కు ఓటు వేసేందుకు అనుకూలం కాగా.. 43 శాతం మంది మాత్రమే ట్రంప్‌కు సపోర్ట్ చేస్తామని తెలిపారు.

బిడెన్‌కే జై..
18 నుంచి 29 ఏళ్ల వయసు, 30 నుంచి 44 ఏళ్ల వయస్సు గల వారు 53 శాతం ఉంది ఉన్నారు. 65 ఏళ్లు దాటినవారు మాత్రమే ట్రంప్ అంటే సుముఖత వ్యక్తం చేశారు. ఆసియా అమెరికన్లు 65 శాతం మంది బిడెన్ అంటే ఓకే చెప్పగా... 28 శాతం మంది మాత్రమే ట్రంప్‌కు ఓటు వేసేందుకు ఇష్టంగా ఉన్నారు. నల్లజాతీయులు 86 శాతం మంది బిడెన్‌కు... కేవలం 9 శాతం మంది మాత్రమే ట్రంప్‌నకు అనుకూలంగా ఉన్నారు. హిస్పానిక్ ఓటర్లు 56 శాతం బిడెన్ కాగా.. ట్రంప్ అంటే 35 శాతం మంది మాత్రమే అనుకూలంగా ఉన్నారు. ఇక తెల్లజాతీయులు మాత్రం ట్రంప్ 49 శాతం, బిడెన్ 45 శాతం బిడెన్ వైపు ఉన్నారు.

మహిళలు కూడా
మహిళలు కూడా బిడెన్‌కు మద్దతునిస్తున్నారు. 55 శాతం మంది మహిళలు బిడెన్.. 39 శాతం మంది ట్రంప్‌నకు అనుకూలంగా ఉన్నారు. పురుషులు ఓట్లు మాత్రం సమానస్థాయిలో ఉన్నాయి. 47 బిడెన్, 48 ట్రంప్‌నకు అనుకూలంగా ఉన్నారు. డిగ్రీ లేని తెల్లజాతీయులు 57 శాతం ట్రంప్, 38 శాతం బిడెన్ వైపు ఉన్నారు. డిగ్రీ కలిగిన వారు 58 శాతం బిడెన్, 36 శాతం ట్రంప్ వైపు ఉన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications