వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు మీద కుప్పకూలిన విమానం: దుర్మరణం

|
Google Oneindia TeluguNews

బ్రెజిల్: బ్రెజిల్ లో రోడ్డు మీద వెలుతున్న వ్యాన్ మీద మినీ విమానం కుప్పకూలడంతో ఐదుగురుదుర్మరణం చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని స్థానిక మీడియా వెల్లడించింది.

బ్రెజిల్ లోని పరానా రాష్ట్రంలోని లోండ్రినాలో పొలాల్లో పంటలకు మందులు చల్లడానికి మినీ విమానం బయలుదేరింది. అదే సమయంలో రోడ్డు పనులు చెయ్యడానికి కార్మికులను వ్యాన్ లో తీసుకు వెలుతున్నారు.

At least five people died when a small plane crashed in Brazil

ఆ సందర్బంలో విమానం అదుపుతప్పింది. రోడ్డు మీద వెళుతున్న వ్యాన్ మీద కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదు మంది సంఘటనా స్థలంలో సజీవదహనం అయ్యారని పోలీసు అధికారులు తెలిపారు.

తీవ్రగాయాలైన ఐదు మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని గురువారం స్థానిక మీడియా వెల్లడించింది. అయితే విమానం కుప్పకూలడానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని స్థానిక పోలీసులు తెలిపారు.

English summary
Police sources said the agricultural aircraft was spraying crops on Wednesday when it went down in the town of Londrina.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X